Bangladesh Violence : పొరుగు దేశంలో జరుగుతున్న తాజా హింసాత్మక సంఘటనల దృష్ట్యా బంగ్లాదేశ్‌లో నివసిస్తున్న భారత పౌరులు జాగ్రత్తగా ఉండాలని, వీలైనంత వరకు బయటకు రావొద్దని భారతదేశం ఆదివారం రాత్రి సూచించింది.
Bangladesh : బంగ్లాదేశ్‌లో ప్రభుత్వ ఉద్యోగాల్లో రిజర్వేషన్లకు వ్యతిరేకంగా ప్రజలు చేస్తున్న ప్రదర్శన హింసాత్మకంగా మారింది. రిజర్వేషన్ల వ్యవస్థను సవరించాలని డిమాండ్ చేస్తూ ఆందోళనకారులకు, పోలీసులకు మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది.