ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ అరెస్టును సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్‌పై గురువారం సుప్రీంకోర్టులో విచారణ జరుగుతోంది. జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ దీపాంకర్ దత్తాలతో కూడిన ధర్మాసనం ఈ కేసును విచారిస్తోంది.
Violation of Law : చట్టాన్ని ఉల్లంఘించిన వారిపై సౌదీ అరేబియా కఠిన చర్యలు తీసుకుంది. నివాసం, ఉపాధి, సరిహద్దు చట్టాలను ఉల్లంఘించినందుకు సౌదీ అరేబియాలో వారం రోజుల్లో 15,328 మందిని అధికారులు అరెస్టు చేశారు.