Khaidi : మెగాస్టార్ చిరంజీవి కెరీర్ లోనే మైల్ స్టోన్ మూవీ ఖైదీ. ఈ సినిమానే చిరంజీవికి యూత్ లో విపరీతమైన మాస్ ఫాలోయింగ్ తెచ్చిపెట్టింది. అప్పటి వరకు యావరేజ్ హీరోగా ఉన్న చిరును ఒక్కసారిగా స్టార్ ను చేసేసింది. ఒక రకంగా ఈ మూవీ నుంచే మెగాస్టార్ గా అవతరించాడు. అలాంటి ఖైదీ సినిమా రిలీజ్ అయి నేటికి 42 ఏళ్లు అవుతోంది. ఈ సందర్భంగా చిరంజీవి టీమ్ ఈ మూవీపై స్పెషల్ వీడియోను డిజైన్…