Kannada Tv Serial Director Vinod Dondale Dies By Suicide: కన్నడ బుల్లితెర, సినీ రంగాలు ఒకదాని తర్వాత ఒకటి షాక్‌లను ఎదుర్కొంటున్నాయి. పలువురు నటులు, నటీమణుల మరణాలు, వివాదాలు, విడాకులతో కొట్టుమిట్టాడుతున్న కన్నడ ఎంటర్ టైన్ మెంట్ ఇండస్ట్రీకి ఒక సీరౌల్ దర్శకుడి ఆత్మహత్య మరో షాక్ ఇచ్చింది. కలర్స్ కన్నడ ఛానెల్‌లో ప్రసారమవుతున్న ‘కరిమణి’ సీరియల్ దర్శకుడు వినోద్ ధోండాలే ఆత్మహత్యకు పాల్పడ్డాడు. నాగరబావిలోని తన నివాసంలో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడినట్లు సమాచారం.…