వియత్నాం కార్ల యాజమాన్యం విన్‌ఫాస్ట్ పేరుతో భారతదేశంలో తమ తదుపరి ప్రధాన ఎలక్ట్రిక్ కారును విడుదల చేయనున్నట్లు ప్రకటించింది. విన్‌ఫాస్ట్ లిమో గ్రీన్ పేరుతో రానున్న ఈ కొత్త ఎలక్ట్రిక్ MPV, కంపెనీ భారత్‌లో ప్రవేశపెట్టబోయే మూడవ ఎలక్ట్రిక్ మోడల్‌గా నిలుస్తుంది. ఈ మోడల్‌ను 2026 ఫిబ్రవరిలో భారత మార్కెట్‌కు అధికారికంగా పరిచయం చేయనున్నారు. విడుదల తర్వాత లిమో గ్రీన్ కియా కారెన్స్, క్లావిస్ EV, BYD eMax 7, టయోటా ఇన్నోవా క్రిస్టా వంటి మోడళ్లతో…