Vinayakan Arrested in Samshabad Airport for Man Handling Security Officials: శంషాబాద్ ఎయిర్పోర్టులో జైలర్ సినిమా విలన్ వినాయకన్ ను పోలీసులు అధికారులు అదుపులోకి తీసుకున్నారు. ఎయిర్పోర్టులో సిఐఎస్ఎఫ్ కానిస్టేబుల్ ని వినాయకన్ కొట్టినట్టు తెలుస్తోంది. స్వతహాగా మళయాళ సినీ పరిశ్రమలో ఎక్కువ సినిమాలు చేసిన వినాయకన్ రజినీకాంత్ నటించిన జైలర్ సినిమా లో వర్మ పాత్రతో పాపులర్ అయ్యాడు. ఇక మద్యం మత్తులో ఉన్న వినాయకన్ కానిస్టేబుల్ పై దాడి చేసినట్లు ఫిర్యాదు…