Sai Daram Tej: మెగా మేనల్లుడు సాయిధరమ్ తేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. మేనమామ పవన్ కళ్యాణ్ అడుగుజాడల్లో నడుస్తూ సినిమాల పరంగానే కాకుండా వ్యక్తిగతంగా కూడా మంచి పేరు తెచ్చుకున్నాడు. ఇక చిన్న సినిమాలను ఆదరించడంలో మెగా కుటుంబం ఎప్పుడు ముందే ఉంటుంది.