కిరణ్ అబ్బవరం హీరోగా నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘వినరో భాగ్యము విష్ణు కథ’. కిషోర్ అబ్బూరు దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ మూవీలో కాష్మీర హీరోయిన్ గా నటిస్తోంది. ఫిబ్రవరి 18న రిలీజ్ అవ్వనున్న వినరో భాగ్యము విష్ణు కథ సినిమా ‘ఫోన్ నంబర్ నైబర్స్’ అనే ఇంటరెస్టింగ్ కాన్సెప్ట్ తో రూపొందింది. ప్రమోషన్స్ ని మంచి జోష్ లో చేస్తున్న చిత్ర యూనిట్, లేటెస్ట్ గా ఈ మూవీ నుంచి ‘చుక్కలెత్తు కొండలే’ అనే సాంగ్ ని…
సీమ నుంచి వచ్చి యంగ్ ప్రామిసింగ్ హీరోగా మొదటి సినిమాతోనే మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు కిరణ్ అబ్బవరం. SR కళ్యాణమండపం సినిమాతో మరో మంచి హిట్ ని కొట్టి ఇండస్ట్రీలో తన ప్లేస్ లో పక్కాగా సెట్ చేసుకున్న ఈ యంగ్ హీరో, ఆ తర్వాత ఆశించిన స్థాయి హిట్స్ ఇవ్వలేదు. సినిమాలైతే చేస్తున్నాడు కానీ హిట్ అనేది మాత్రం కిరణ్ అబ్బవరంకి అందని ద్రాక్షాగానే ఉంది. వెంట వెంటనే సినిమాలు ఒప్పుకోని, బ్యాక్ టు బ్యాక్…
యంగ్ హీరో కిరణ్ అబ్బవరం నటిస్తున్న కొత్త సినిమా ‘వినరో భాగ్యము విష్ణు కథ’. మురళి కిషోర్ అబ్బూరు తెరకెక్కిస్తున్న ఈ మూవీని ‘గీత ఆర్ట్స్ 2’ బ్యానర్ పై బన్నీ వాసు నిర్మిస్తున్నాడు. ఫిబ్రవరి 17న ప్రేక్షకుల ముందుకి రానున్న ఈ మూవీ నుంచి ‘దర్శన’ అనే సాంగ్ ని రిలీజ్ చేశారు. లవ్ ఫెయిల్ అయిన అబ్బాయి ఎమోషన్ ని షేర్ చేసుకునే సమయంలో వచ్చే ఈ సాంగ్ కి మ్యూజిక్ డైరెక్టర్ చైతన్…
యంగ్ హీరో కిరణ్ అబ్బవరం నటిస్తున్న కొత్త సినిమా ‘వినరో భాగ్యము విష్ణు కథ’. మురళి కిషోర్ అబ్బూరు తెరకెక్కిస్తున్న ఈ మూవీని ‘గీత ఆర్ట్స్ 2’ బ్యానర్ పై బన్నీ వాసు నిర్మిస్తున్నాడు. ఫిబ్రవరి 17న ప్రేక్షకుల ముందుకి రానున్న ఈ మూవీ నుంచి ఇటివలే ‘వాసువ సుహాస’ అనే ఫస్ట్ సాంగ్ బయటకి వచ్చింది. మ్యూజిక్ డైరెక్టర్ చైతన్ భరద్వాజ్ చాలా క్లాసికల్ ట్యూన్ ఇచ్చి ‘వాసువ సుహాస’ సాంగ్ ని స్పెషల్ గా…