బిగ్ బాస్.. తెలుగు టెలివిజన్ చరిత్రనే మార్చివేసింది.. ప్రస్తుతం టాప్ రేటింగ్ తో దూసుకుపోతున్న షో ఇదే.. ఆరు సీజన్స్ పూర్తి చేసుకున్న ఈ సీజన్ ప్రస్తుతం ఏడో సీజన్ ను జరుపుకుంటుంది.. ప్రస్తుతం ఆరోవారం నామినేషన్స్ కూడా పూర్తి అయ్యాయి.. ఈ షో కాన్సెప్ట్ పెద్దగా అర్థం కాకపోయిన ఆడియన్స్ లో మంచి క్రేజ్ ను అందుకుంది..ఎవరూ ఊహించని రీతిలో విజయాన్ని అందుకున్న ఇది.. దేశంలోనే టాప్ షోగా నిలిచింది. దీంతో నిర్వహకులు వరుసగా సీజన్లను…