జయం సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన యంగ్ హీరో నితిన్ దిల్ సినిమాతో బ్లాక్ బస్టర్ సక్సెస్ అందుకున్నాడు. కేరీర్ తొలినాళ్లలో నితిన్ వరుస హిట్స్ అందుకున్న ఈ హీరో దర్శక ధీరుడు రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన సై సినిమా తో బిగ్గెస్ట్ హిట్ అందుకున్నాడు. కానీ ఆ సినిమా తర్వాత నితిన్ డజనుకు పైగా ప్లాప్ సినిమాలు చేసాడు. వేటికవే డిజాస్టర్స్ గా మిగిలాయి. ఇక నితిన్ కెరీర్ క్లోజ్ అయింది అనుకున్న టైమ్ లో…