రవితేజ లేటెస్ట్ చిత్రం ‘మిస్టర్ బచ్చన్’ . బాలీవుడ్‌లో వచ్చిన రైడ్ చిత్రానికి రీమేక్‌గా తెరకెక్కుతోన్న ఈ చిత్రానికి హరీష్ శంకర్ దర్శకత్వం వహిస్తున్నాడు.రవితేజ నటించిన ‘షాక్’ చిత్రంతో ఫ్లాప్ ఇచ్చినా మిరపకాయ్ తో సూపర్ హిట్ అందించాడు హరీష్ శంకర్. వీరి కలయికలో రాబోతున్న మూడవ సినిమా మిస్టర్ బచ్చన్ పై భారీ అంచనాలు ఉన్నాయి. ఈ చిత్రంతో సూపర్ హిట్ కొట్టడం ఖాయంగా కనిపిస్తోంది. ప్రస్తుతం షూటింగ్ చివరి దశలో ఉన్న మిస్టర్ బచ్చన్…