‘విక్రమ్ వేద’ హిందీ రీమేక్‌లో హృతిక్ రోషన్, సైఫ్ అలీ ఖాన్ ప్రధాన నటించనున్నారు. 2017లో సంచలన విజయం సాధించిన తమిళ చిత్రం ‘విక్రమ్ వేద’. ఈ బ్లాక్ బస్టర్ యాక్షన్ థ్రిల్లర్‌లో మాధవన్, విజయ్ సేతుపతి ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ ఇద్దరు నటులు ఈ చిత్రంలో అద్భుతమైన నటనను కనబర్చి విమర్శకుల ప్రశంసలు అందుకున్నారు. ‘విక్రమ్ వేద’ హిందీ రీమేక్‌ను దర్శకుల ద్వయం పుష్కర్, గాయత్రి డైరెక్ట్ చేయనున్నారు. ఈ సినిమాను వచ్చే ఏడాది…