Rashmika Mandanna To Play Female Lead In Vikram Pa Ranjith Film: కన్నడ బ్యూటీ రశ్మికా మందణ్ణ ఏ ముహూర్తాన నేషనల్ క్రష్‌గా అవతరించిందో ఏమో తెలీదు కానీ.. అప్పట్నుంచి వరుసగా క్రేజీ ఆఫర్లు అందిపుచ్చుకుంటోంది. తన తోటి నటీమణుల్ని వెనక్కు నెట్టేస్తూ.. ఒకదాని తర్వాత మరొక జాక్‌పాట్స్ కొల్లగొడుతోంది. ఇప్పటికే రెండు పాన్ ఇండియా సినిమాలు, ఒక బైలింగ్వల్, మలయాళంలో ఓ చిత్రం చేస్తోన్న ఈ బ్యూటీ.. లేటెస్ట్‌గా మరో బంపరాఫర్ దక్కింది.…