2021వ సంవత్సరానికి గుడ్ బై చెప్పే రోజు వచ్చేసింది. అదే సమయంలో 2022కు స్వాగతం చెప్పడానికి ఫిల్మ్ లవర్ రెడీ అవుతున్నారు. విశేషం ఏమంటే… ఈ యేడాది జనవరి 1వ తేదీ ఆరు సినిమాలు విడుదలయ్యాయి. అలానే ఈ యేడాది చివరి రోజున అంటే శుక్రవారం డిసెంబర్ 31న కూడా సరిగ్గా ఆరు సినిమాలు జనం ముందుకు వచ్చాయి. Read Also : సినిమా టిక్కెట్ రేట్ల నిర్ణయ కమిటీ తొలి భేటీ పూర్తి! శ్రీవిష్ణు నటించిన…
ప్రముఖ కథానాయకుడు చియాన్ విక్రమ్ ప్రస్తుతం ‘మహాన్’ చిత్రంలో నటిస్తున్నాడు. కార్తీక్ సుబ్బరాజు దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీలో విక్రమ్ తో పాటు ఆయన కుమారుడు ధృవ్ కథానాయకుడిగా చేస్తున్నాడు. ఇదిలా ఉంటే ఇప్పుడు విక్రమ్ 61వ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత, స్టూడియో గ్రీన్ అధినేత కె. ఇ. జ్ఞానవేల్ రాజా నిర్మిస్తున్నాడు. గతంలో సూర్య, కార్తీతో సినిమాలు తీసిన వారి సన్నిహితుడైన జ్ఞానవేల్ రాజా కొంతకాలంగా ఇతర కథానాయకులతోనూ మూవీస్ ప్రొడ్యూస్ చేస్తున్నాడు. విక్రమ్ తో…
దక్షిణ భారత సినిమా సూపర్ స్టార్ కమల్ హాసన్ కు నవంబర్ 22న కరోనా పాజిటివ్ అని తేలిన విషయం తెలిసిందే. దీంతో ఆయన చెన్నైలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చేరి చికిత్స తీసుకుంటున్నారు. ప్రస్తుతం కమల్ కోలుకుంటున్నట్లు సమాచారం. కమల్ హాసన్ తనకు కోవిడ్ -19 సోకింది అంటూ గురించి ట్వీట్ చేసినప్పటి నుండి ఆయన అభిమానులు కమల్ త్వరగా కోలుకోవాలని పగలు, రాత్రి ప్రార్థనలు చేస్తున్నారు. రజినీకాంత్ తో సహా పలువురు ప్రముఖులు ఆయన…
సౌత్ సూపర్ స్టార్ కమల్ హాసన్ హీరోగా తెరకెక్కుతున్న తాజా చిత్రం ‘విక్రమ్’. ఈ చిత్రంలో కమల్ హాసన్‌తో పాటు విజయ్ సేతుపతి, ఫహద్ ఫాసిల్ కూడా ప్రధాన పాత్రల్లో కనిపించనున్నారు. ఫహద్ ఫాసిల్, విజయ్ సేతుపతి ఇద్దరూ విలన్‌గా కనిపిస్తారని అంటున్నారు. Read Also : నాగశౌర్య ఫామ్ హౌజ్ లో జూదం… రిమాండ్ కు తరలింపు ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న ఈ సినిమా లొకేషన్‌లపై ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారు మేకర్స్. ‘విక్రమ్’ చిత్రానికి…
యూనివర్సల్ ఆర్టిస్ట్ కమల్ హాసన్ హీరోగా లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో రూపొందుతున్న భారీ యాక్షన్ థ్రిల్లర్ ‘విక్రమ్’. రాజ్ కమల్ ఫిల్మ్స్ ఇంటర్నేషనల్ బ్యానర్‌పై ఆర్. మహేంద్రన్‌తో కలిసి నిర్మాణ భాగస్వామిగా కూడా బాధ్యతలు చేపట్టారు కమల్ హాసన్. ఈ ప్రతిష్టాత్మక చిత్రంలో కమల్ హాసన్‌తో పాటు స్టార్ హీరోలు విజయ్ సేతుపతి, ఫహద్ ఫాజిల్ భాగమవుతున్నారు. ఈ ఏడాది జూలైలో విడుదల చేసిన ‘విక్రమ్’ ఫస్ట్ లుక్ పోస్టర్ విశేష స్పందన తెచ్చుకొని సినిమాపై భారీ…
ప్రముఖ తమిళ దర్శకుడు లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో కమల్ హాసన్ హీరోగా నటిస్తున్న భారీ యాక్షన్ మూవీ “విక్రమ్”. కమల్ హాసన్ రాజ్ కమల్ ఫిల్మ్స్ ఇంటర్నేషనల్ బ్యానర్ పై . ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ ఇటీవల విడుదలై అన్ని వర్గాల అభిమానులను ఆకర్షించింది. జాతీయ అవార్డు గ్రహీత సినిమాటోగ్రాఫర్ క్రిష్ గంగాధరన్ ఈ చిత్రాన్ని చిత్రీకరించారు. అనిరుధ్ సంగీతం సమకూరుస్తున్నారు. ఈ చిత్రంలో కమల్ హాసన్ తో పాటు నటులు విజయ్ సేతుపతి,…
చియాన్ విక్రమ్ నటిస్తున్న 60వ చిత్రానికి ‘మహాన్’ అనే టైటిల్ ఖరారు చేశారు. దీనికి సంబంధించిన టైటిల్ పోస్టర్ ను, మేకింగ్ వీడియోను సోషల్ మీడియా ద్వారా విక్రమ్ అభిమానులకు అందించారు. విక్రమ్ తనయుడు ధ్రువ్ సైతం ఈ సినిమాలో కీలక పాత్ర పోషిస్తుండటం విశేషం. ధ్రువ్ ఇందులో పోలీస్ ఆఫీసర్ గా నటిస్తుంటే, గ్యాంగ్ స్టర్ గా డిఫరెంట్ గెటప్ లో విక్రమ్ దర్శనం ఇవ్వబోతున్నాడు. కార్తీక్ సుబ్బరాజు దర్శకత్వంలో సెవన్ స్క్రీన్ స్టూడియో బ్యానర్…
కోవిడ్ ఇబ్బందులు ఇంకా పూర్తిగా పోలేదు. థియేటర్లు తెరుచుకున్నా, షూటింగ్ లు కొనసాగుతున్నా కరోనా కలవరం అందర్నీ వేధిస్తూనే ఉంది. ఇప్పుడు అదే సమస్య సూర్య, కమల్ హాసన్ మధ్య కూడా వచ్చింది. మహమ్మారి ఎఫెక్ట్ తో కమల్ హాసన్ కొద్ది రోజులు తన చిత్రాన్ని వాయిదా వేసుకోవాల్సి వస్తోంది. అయితే, అందుక్కారణం హీరో సూర్య కావటమే కోలీవుడ్ లో చర్చగా మారింది. సూర్య ‘ఎతరుక్కుమ్ తునిందవా’ సినిమా చేస్తున్నాడు. పాండిరాజ్ దర్శకత్వం వహిస్తోన్న ఈ సినిమా…
“అడవిలో ఉన్నా, బోనులో ఉన్నా సింహం సింహమేరా..” అంటూ ఓ చిత్రంలో ఎస్వీ రంగారావు నోట వెలువడిన మాటలు, ఆ తరువాత పలు చిత్రాల్లో పలకరించాయి. ఇప్పుడు కమల్ హాసన్ అభిమానులు ఆ మాటలనే పట్టుకొని, “ఒన్స్ ఏ లయన్… ఆల్వేస్ ఏ లయన్…” అంటూ వల్లిస్తున్నారు. ఆగస్టు 12న కమల్ హాసన్ నటునిగా 62వ ఏట అడుగుపెట్టడంతో ఈ మాటలు మరింతగా సోషల్ మీడియాల్ హల్ చల్ చేస్తున్నాయి. విషయానికి వస్తే – కమల్ హాసన్…