‘అర్జున్ రెడ్డి’ మూవీతో సెన్సెషనల్ డైరెక్టర్‌గా ఎంట్రీ ఇచ్చి తనకంటూ ఓ మార్క్‌ను ఏర్పర్చుకున్నారు సందీప్ రెడ్డి వంగా. ఇదే మూవీని హిందీలో కూడా తీసి అక్కడ కూడా మంచి హిట్ అందుకున్నాడు. ఇక 2023లో ఆయన తీసిన ‘యానిమల్’ సినిమాతో దేశవ్యాప్తంగా ఫ్యాన్ బేస్‌ను సంపాదించుకన్నారు. అయితే ఈ మూవీ ఎంత హిట్ సాధించి�