సల్మాన్ ఖాన్ కి గత కొంత కాలంగా సరైన హిట్స్ లేవనే చెప్పాలి. ‘రాధే, ట్యూబ్ లైట్, రేస్ 3’… ఇలా చాలా సినిమాలు నిరాశపరిచాయి. ఆయన లాస్ట్ బ్లాక్ బస్టర్ అంటే మనకు గుర్తుకు వచ్చేది ‘బజ్రంగీ భాయ్ జాన్’ మూవీనే! ఆ సినిమా తరువాత ఒకట్రెండు సక్సెస్ లు వచ్చినా బాక్సాఫీస్ బద్ధలుకొట్టే రేంజ్ లో రాలేదు. అందుకే, సల్మాన్ ప్రస్తుతం సూపర్ డూపర్ హిట్ కోసం గట్టి ప్రయత్నమే చేస్తున్నాడు… ‘టైగర్ 3’…
టెలివిజన్ రంగంలో విశిష్టమైన అనుభవంతో ‘గుణ 369’ సినిమాతో వెండితెర ఎంట్రీ ఇచ్చింది జ్ఞాపిక ఎంటర్‌టైన్‌మెంట్స్. ‘వావ్’, ‘అలీతో జాలీగా’, ‘అలీతో సరదాగా’, ‘మా మహాలక్ష్మీ’ తదితర ప్రోగ్రామ్స్ తో తెలుగు ప్రేక్షకులకు దగ్గరయిన ఈ సంస్థ ఇప్పుడు ఆడియో రంగంలోకి అడుగుపెడుతోంది. ‘జ్ఞాపిక మ్యూజిక్’ టైటిల్ తో ఎంట్రీ ఇస్తున్న ఈ ఆడియో సంస్థను లాంఛనంగా ప్రారంభించారు ప్రముఖ కథా రచయిత విజయేంద్రప్రసాద్. ‘జ్ఞాపిక మ్యూజిక్’ లోగోను ఆవిష్కరించి యూట్యూబ్ చానల్ ప్రారంభించారాయన. ఈ సందర్భంగా…
ప్రముఖ దర్శకుడు, దర్శకధీరుడు రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్ భారత చిత్ర పరిశ్రమలో అత్యుత్తమ, ప్రఖ్యాత స్క్రిప్ట్ రచయితలలో ఒకరు. ప్రస్తుతం ఆయన “ఆర్ఆర్ఆర్” చిత్రానికి స్క్రిప్ట్ రాస్తున్నారు. ఈ సినిమా భారీ బడ్జెట్ తో అత్యంత్య ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఇటీవల ఒక టాక్ షోలో పాల్గొన్న ఆయన “ఆర్‌ఆర్‌ఆర్” గురించి మాట్లాడుతూ ఈ చిత్రాన్ని చూశానని, అది చాలా బాగా వచ్చిందని అన్నారు. ఈ చిత్రంలో అలియా భట్ పాత్ర అద్భుతంగా ఉంటుందని,…