Home
Vijayawada Municipal Corporation
Vijayawada Municipal Corporation News
-
AP Municipal Elections 2026: బెజవాడలో కూటమి పార్టీల మధ్య సీట్ల చిచ్చు.. జనసేన, బీజేపీ డిమాండ్లతో ఉత్కంఠ
AP Municipal Elections 2026: ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థల్లో కొన్ని చోట్ల విచిత్ర పరిస్థితి నెలకొంది.. పై స్థాయిలో సీట్ల పంపకం పూర్తి అయినట్టు కనిపిస్తున్నా.. కింది స్థాయిలో పరిస్థితి మరోలా ఉంది.. విజయవాడ నగరపాలక సంస్థ ఎన్నికల నేపథ్యంలో కూటమి పార్టీల మధ్య సీట్ల పంపకాలపై ఉత్కంఠ కొనసాగుతోంది. టీడీపీ, జనసేన, బీజేపీ మధ్య సీట్ల సర్దుబాటు ఇంకా కొలిక్కి రాలేదు. జనసేన మూడు నియోజకవర్గాల్లో కలిపి 30 సీట్లు కావాలని పట్టుబడుతుండగా, టీడీపీ మాత్రం… -
Off The Record: విజయవాడ మేయర్ సీటుపై వైసీపీ మైండ్ గేమ్?
Off The Record: విజయవాడ మేయర్ స్థానాన్ని కైవసం చేసుకుని సత్తా చాటాలని గట్టిగా ప్రయత్నిస్తోంది అధికార కూటమి. ఇదే సమయంలో ఆ సీటు కోసం భాగస్వామ్య పక్షాలు టిడిపి జనసేన మధ్య పోరు పీక్స్‌లో ఉంది. 2021లో వైసీపీ హయాంలో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో మేయర్ పీఠాన్ని వైసీపీ దక్కించుకుంది. మొత్తం 64 డివిజన్స్కుగాను 49 చోట్ల గెలిచింది వైసీపీ. అంతకు ముందు టిడిపి ప్రభుత్వ హయాంలో ఆ పార్టీ నేత మేయర్‌గా ఉన్నారు.… -
VMC Contractors Strike: వీఎంసీ కాంట్రాక్టర్లతో మంత్రి నారాయణ చర్చలు సఫలం.. సమ్మె విరమణ
VMC Contractors Strike: విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ (వీఎంసీ) పరిధిలో బకాయిల చెల్లింపుల కోసం సమ్మె చేపట్టిన మున్సిపల్ కాంట్రాక్టర్లు ఆందోళన విరమించారు. బకాయి ఉన్న సుమారు రూ.350 కోట్లను చెల్లిస్తామని మంత్రి నారాయణ, వీఎంసీ కమిషనర్ హామీ ఇవ్వడంతో కాంట్రాక్టర్లు సమ్మెను విరమిస్తున్నట్లు ప్రకటించారు. ప్రస్తుతం రూ.50 కోట్లు చెల్లిస్తామని మంత్రి నారాయణ హామీ ఇచ్చారు. మిగిలిన బకాయిలను కూడా విడతల వారీగా చెల్లిస్తామని అధికారులు స్పష్టం చేశారు. వచ్చే ఏడాది జూన్ నాటికి బకాయిలన్నింటినీ… -
AP High Court: అధికారులపై హైకోర్టు ఆగ్రహం.. ఏసీ రూముల్లో కూర్చొని నిర్ణయాలు తీసుకుంటే సరిపోతుందా..?
AP High Court: అధికారుల తీరుపై ఏపీ హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది.. విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని మాంసం, చేపల దుకాణాల కేటాయింపుకు చేపట్టిన ఈ-వేలం విధానంపై దాఖలైన పిటిషన్‌ను హైకోర్టు విచారించింది. ఈ సందర్భంగా అధికారులు ఏసీ రూముల్లో కూర్చుని నిర్ణయాలు తీసుకుంటున్నారని, క్షేత్రస్థాయి వాస్తవాలను ఏమాత్రం పట్టించుకోవడం లేదని కోర్టు తీవ్రంగా మండిపడింది. చిరు వ్యాపారులకు కంప్యూటర్ పరిజ్ఞానం ఎంతవరకు ఉంటుందని హైకోర్టు ప్రశ్నించింది. ఏ డాక్యుమెంట్లు అప్లోడ్ చేయాలి, ఎలా చేయాలి… -
Vijayawada: విజయవాడలో భారీగా డయేరియా కేసులు.. రేపు నీటి టెస్టుల రిపోర్ట్..!
విజయవాడలో కలుషిత నీటి వల్ల డయేరియా కేసులు విజృంభిస్తున్నాయి. ఇప్పటికే ఏడుగురిని మరణించగా.. అధికారులు, పాలకుల అలసత్వంతో కలుషిత నీటి తాగుతూ అనేక మంది హస్పటల్ పాలవుతున్నారు. -
Vijayawada: ఫ్రీడం ఫైటర్స్ @ విజయవాడ. నగరం నలువైపులా వెల్లివిరుస్తున్న దేశభక్తి.
Vijayawada: మన దేశానికి స్వాతంత్ర్యం వచ్చి 75 సంవత్సరాలు పూర్తికావొస్తున్న శుభసందర్భంగా డైమండ్ జూబ్లీ సెలబ్రేషన్స్‌కి ఆంధ్రప్రదేశ్‌లోని విజయవాడ సర్వాంగ సుందరంగా సిద్ధమవుతోంది. ప్రభుత్వాధికారులు, ప్రైవేట్ సంస్థలు సంయుక్తంగా నగరాన్ని అడుగడుగునా అందంగా, దేశభక్తి
తాజావార్తలు
-
Avengers Doomsday: ఒక రోజు ముందే ఇండియాలో ‘ఎవెంజర్స్ డూమ్స్‌డే’ రిలీజ్! రీజన్ ఇదేనా..
-
AP MPTC, ZPTC Elections Rescheduled: ఏపీలో MPTC, ZPTC ఎన్నికల రీషెడ్యూల్.. పూర్తి వివరాలివే..!
-
Room Heater Cleaning Tips : చలికాలం వచ్చేసింది.. రూమ్ హీటర్ వాడే ముందు ఇది చేయండి
-
Inji Vellam: చడీచప్పుడు లేకుండా షూటింగ్ ముగించేసిన మణిరత్నం! రిలీజ్ ఎప్పుడంటే?
-
Union Cabinet Decisions : కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయాలు.. రూ.29,267 కోట్ల కేటాయింపు
ట్రెండింగ్
-
Arnab Cyclone: సగం దేశాన్ని వణికిస్తున్న తుఫాను.. భయానకంగా ‘అర్నబ్’ తుఫాను శాటిలైట్ ఫొటోలు..
-
Reliance Group: టాటా గ్రూప్‌ను అధిగమించి దేశంలోనే నెం.1గా నిలిచిన రిలయన్స్ గ్రూప్!
-
Mukesh Ambani: జియో లిస్టింగ్ వేడుకలో ఎమోషనల్.. కన్నీళ్లు పెట్టుకున్న ముఖేష్ అంబానీ..
-
Abhishek Sharma: ఓ రాక్షసుడిలా చెలరేగాడు.. అంతటి విధ్వంసకర బ్యాటింగ్ ఎన్నడూ చూడలేదు!
-
Team India Records: టీ20ల్లో రెండు ప్రపంచ రికార్డులు బ్రేక్ చేసిన భారత్.. మరో జట్టుకు సాధ్యం కాదేమో!