VMC Contractors Strike: వీఎంసీ కాంట్రాక్టర్లతో మంత్రి నారాయణ చర్చలు సఫలం.. సమ్మె విరమణ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
VMC Contractors Strike: విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ (వీఎంసీ) పరిధిలో బకాయిల చెల్లింపుల కోసం సమ్మె చేపట్టిన మున్సిపల్ కాంట్రాక్టర్లు ఆందోళన విరమించారు. బకాయి ఉన్న సుమారు రూ.350 కోట్లను చెల్లిస్తామని మంత్రి నారాయణ, వీఎంసీ కమిషనర్ హామీ ఇవ్వడంతో కాంట్రాక్టర్లు సమ్మెను విరమిస్తున్నట్లు ప్రకటించారు. ప్రస్తుతం రూ.50 కోట్లు చెల్లిస్తామని మంత్రి నారాయణ హామీ ఇచ్చారు. మిగిలిన బకాయిలను కూడా విడతల వారీగా చెల్లిస్తామని అధికారులు స్పష్టం చేశారు. వచ్చే ఏడాది జూన్ నాటికి బకాయిలన్నింటినీ చెల్లించేలా చర్యలు తీసుకుంటామని వీఎంసీ కమిషనర్ హామీ ఇచ్చారు. అలాగే TREDS ద్వారా, బ్యాంకు రుణాల సహకారంతో కాంట్రాక్టర్లకు బకాయిలను చెల్లించేందుకు చర్యలు తీసుకుంటామని మంత్రి, అధికారులు తెలిపారు. బకాయిల చెల్లింపుపై స్పష్టమైన హామీ లభించడంతో కాంట్రాక్టర్లు తమ సమ్మెను విరమించారు.
Also Read
- CPM Local Poll Strategy: స్థానిక ఎన్నికల్లో వారితో కలిసి పోటీ..! సీపీఎం కీలక ప్రకటన
- Vijayawada: విజయవాడలో పేలుడు పదార్థాల కలకలం.. రంగంలోకి పోలీసులు
- JP Nadda: ఏపీ ఆరోగ్య రంగానికి రూ.64,100 కోట్లు.. జేపీ నడ్డా కీలక ప్రకటన
- CM Chandrababu: 2047 నాటికి భారత్, ఏపీ నంబర్ వన్.. ఆరోగ్య, టెక్నాలజీ రంగాల్లో దూసుకెళ్తాం..
తాజావార్తలు
-
Khairatabad Ganapathi Shobha Yatra: అంగరంగ వైభవంగా ఖైరతాబాద్ మహాగణపతి శోభాయాత్ర..!
-
RRB NTPC Recruitment 2026: రైల్వేలో 3,477 ఉద్యోగాలు.. అర్హత, ఫీజు, దరఖాస్తు తేదీలు ఇవే
-
Varanasi Movie Update: 30 నిమిషాల వార్ సీన్.. అంటార్కిటికా నుంచి రోమ్ వరకు.. రాజమౌళి ప్లాన్ ఇదేనా?
-
Success Story: రూ.150తో మొదలైన ప్రయాణం.. ఇప్పుడు రూ.10 లక్షల టర్నోవర్.. గృహిణి అద్భుత విజయం..!
-
Minapa Jantikalu: నూనె పీల్చకుండా, నెల రోజులు క్రిస్పీగా శెనగపిండి లేకుండానే కరకరలాడే “మినప జంతికలు” చేసేయండి ఇలా..!
-
Minister Atchannaidu: తుఫాన్ ఎఫెక్ట్.. అధికారులకు మంత్రి అచ్చెన్నాయుడు కీలక ఆదేశాలు
ట్రెండింగ్
-
IND vs WI: రోహిత్ శర్మ ముందు అరుదైన రికార్డులు.. సెంచరీ చేస్తే సచిన్ సరసన.!
-
Amazon నుంచి Meesho వరకు.. YouTube Shoppingలోకి కొత్త ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్స్!
-
itel ACE 4 Shine: రూ.1,059కే కొత్త ఫీచర్ ఫోన్.. టైప్-C ఛార్జింగ్‌తో పాటు అదిరిపోయే ఫీచర్లు.!
-
LIC Smart Pension Plan: రిటైర్మెంట్ తర్వాత ఆర్థిక భద్రత ఇచ్చే బెస్ట్ స్కీమ్.. జీవితాంతం నెలకు రూ. 25,000 పెన్షన్..!
-
Wall Weeds: గోడలు మొలిచే పిచ్చి మొక్కలతో భవనాలకే ముప్పు.. సింపుల్ చిట్కాలు ఇవే..!