గత కొంత కాలంగా ఇళయ దళపతి విజయ్ పొలిటికల్ ఎంట్రీకి రెడీ అవుతున్నట్టుగా… త్వరలో కొత్త పార్టీ ప్రారంభించనున్నట్లు వార్తలు వినిపించాయి. ఆ వార్తలని నిజం చేస్తూ విజయ్ తన పార్టీ TVK అనౌన్స్మెంట్ ఇచ్చాడు. 2024 ఎన్నికల్లో పోటీ చేయము కానీ 2026కి సిద్ధంగా ఉంటాం, ఏ పార్టీకి సపోర్ట్ చెయ్యట్లేదు అంటూ విజయ్ చాలా క్లియర్ గా తన పార్టీ అనౌన్స్మెంట్ సమయంలో చెప్పేసాడు. పూర్తిగా రాజకీయాలపై ద్రుష్టి పెట్టనున్న విజయ్… సినిమాలు కూడా…