Home
Vijay Varma
Vijay Varma News
-
Lust Stories 3: లస్ట్ స్టోరీస్ లవర్స్ గెట్ రెడీ
Lust Stories 3: ఓటీటీ ప్రపంచంలో బోల్డ్ కంటెంట్‌తో సంచలనం సృష్టించిన ప్రాంఛైజీ ‘లస్ట్ స్టోరీస్’. మానవ సంబంధాల్లోని కామం, దాగివున్న లైంగిక కోరికలు, వివాహేతర బంధాలు చుట్టూ తిరిగే ఈ ఆంథాలజీ సిరీస్ ఇప్పుడు మూడో సీజన్‌తో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. నెట్‌ఫ్లిక్స్ వేదికగా సెప్టెంబర్ 18 నుండి ‘లస్ట్ స్టోరీస్ 3’ స్ట్రీమింగ్ కానుంది. భారతీయ సాంప్రదాయ చట్రంలో ఇప్పటికీ ‘కామం’, శారీరక ఆకర్షణ అనే విషయాలు నాలుగు గోడల మధ్య దాచే రహస్యాలు.… -
Vijay Varma: హీరో కాకముందు కాస్టింగ్ కౌచ్.. విజయ్ వర్మ షాకింగ్ వ్యాఖ్యలు.. హైదరాబాద్‌లో జరిగిన ఘటన ఏంటి?
Vijay Varma: సినీ పరిశ్రమ బయట నుంచి చూస్తే రంగుల ప్రపంచంలా కనిపిస్తుంది. అయితే ఆ రంగుల వెనుక ఎన్నో అనుభవాలు, తిరస్కారాలు, అవమానాలు కూడా దాగి ఉంటాయి. కాస్టింగ్ కౌచ్ అనే అంశం గురించి ఎక్కువగా హీరోయిన్స్ మాట్లాడుతుంటారు. అయితే ఈ సమస్య మహిళలకే పరిమితం కాదని, మగవాళ్ళు కూడా ఇలాంటి పరిస్థితులను ఎదుర్కొంటారని మరోసారి బాలీవుడ్ నటుడు విజయ్ వర్మ వెల్లడించారు. హీరోగా గుర్తింపు రాకముందు తన జీవితంలో ఎదురైన ఒక చేదు అనుభవాన్ని… -
Rhea: సోషల్ మీడియాకు రియా చక్రవర్తి బ్రేక్.. ఎమోషనల్ నోట్ వైరల్!
బాలీవుడ్ వివాదాస్పద నటి రియా చక్రవర్తి (Rhea Chakraborty) మరోసారి వార్తల్లో నిలిచారు. దివంగత నటుడు, తన మాజీ ప్రియుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మరణం తర్వాత ఎదుర్కొన్న లీగల్ కేసులు, అరెస్టులు, తీవ్రమైన సోషల్ మీడియా ట్రోలింగ్స్ నుండి కోలుకుని.. ఇప్పుడిప్పుడే కెరీర్‌పై ఫోకస్ పెడుతున్న రియా, సడన్‌గా ఒక షాకింగ్ నిర్ణయం తీసుకున్నారు. కొంతకాలం పాటు సోషల్ మీడియాకు పూర్తిగా బ్రేక్ ఇస్తున్నట్లు (Social Media Detox) ఆమె ప్రకటించారు. ‘ఈ మధ్య కాలంలో… -
Tamannaah: ఆ వ్యక్తి చాలా డేంజర్.. విజయ్ వర్మతో బ్రేకప్‌పై తమన్నా షాకింగ్ కామెంట్స్..!
మిల్కీ బ్యూటీ తమన్నా భాటియా గత రెండు దశాబ్దాలుగా ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా రాణిస్తోంది. అయితే సినిమాలతో ఎంత బిజీగా ఉన్నా, ఆమె వ్యక్తిగత జీవితంపై నిరంతరం ఏదో ఒక వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతూనే ఉంటుంది. ముఖ్యంగా నటుడు విజయ్ వర్మతో ఆమె సాగించిన మూడేళ్ల ప్రేమాయణం, ఆపై జరిగిన బ్రేకప్ ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. తాజాగా ఒక ఇంటర్వ్యూలో తమన్నా తన ప్రేమ, బ్రేకప్స్ గురించి చేసిన వ్యాఖ్యలు చర్చకు దారితీశాయి.… -
Tamannaah: ప్రియుడి మోసంపై నోరు విప్పిన తమన్నా ?
ఈ మధ్యకాలంలో తమన్నా, విజయ్ వర్మ అనే నటుడితో ప్రేమలో పడి, ఆ తరువాత బ్రేకప్ చెప్పి ఆ రిలేషన్ నుంచి బయటకు వచ్చేసిన సంగతి తెలిసిందే. అయితే, తాజాగా తన పాస్ట్ రిలేషన్ గురించి ఆమె పరోక్షంగా చేసినట్లుగా ఉన్న కొన్ని వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి. ఆమె దేని గురించి మాట్లాడింది అనే విషయం మీద క్లారిటీ లేదు. కానీ, ఆమె పాస్ట్ రిలేషన్ గురించే మాట్లాడి ఉండవచ్చని ప్రచారం జరుగుతోంది. Also Read :SSMB… -
Tamannah : అతినికే లిప్ లాక్ ఇస్తానని చెప్పిన తమన్నా.. నిజంగానే ఇచ్చేసిందే..
Tamannah : మిల్కీ బ్యూటీ తమన్నాకు ఉన్న మాస్ ఫాలోయింగ్ అంతా ఇంతా కాదు. ఆమె అందాల కోసమే థియేటర్లకు వెళ్లే అభిమానులు కూడా ఉన్నారు. అలాంటి తమన్నా ఇండస్ట్రీలోకి వచ్చాక ఓ రూల్ పెట్టుకుంది. తాను ఎవరికీ లిప్ లాక్ ఇవ్వొద్దని ఓ కండీషన్ తోనే సినిమాలు చేసింది. కానీ ఆ రూల్ ను ఇన్నేళ్ల తర్వాత రీసెంట్ గానే బ్రేక్ చేసింది. అప్పట్లో స్టార్ హీరోయిన్ సమంత హోస్ట్ గా చేసిన సామ్ జామ్… -
Heroines : లవ్ బ్రేకప్స్ వల్ల బాగుపడ్డ హీరోయిన్స్ ఎవరంటే?
లవ్ స్టోరీలు బెడిసి కొట్టడంతో తమన్నా, శృతి హాసన్.. మళ్లీ ప్రేమ జోలికి పోలేదు. ప్రేమ దోమ జాన్తా నై అని ఫిక్సైన బ్యూటీలు కెరీర్‌పై గట్టిగానే ఫోకస్ చేస్తున్నారు. చూడబోతే బ్రేకప్స్ ఇద్దరి భామల విషయంలో మంచే జరిగింది. ఎందుకో శృతి హాసన్‌కు లవ్ మ్యాటర్ ఫస్ట్ నుండి కలిసి రాలేదు. ఆమె ప్రేమలో పడిన ప్రతిసారి చేదు అనుభవమే ఎదురైంది. సమంత, కాజల్, తమన్నాకు టఫ్ ఫైట్ ఇవ్వాల్సిన టైంలో కెరీర్ కన్నా బాయ్… -
Thamannah : దంగల్ బ్యూటీతో విజయ్ వర్మ డేటింగ్.. తమన్నా షాకింగ్ పోస్ట్..
Thamannah : మిల్కీ బ్యూటీ తమన్నా ఈ నడుమ మోటివేషన్ కోట్ లు పోస్టు చేస్తోంది. మరీ ముఖ్యంగా విజయ్ వర్మతో బ్రేకప్ అయిన తర్వాత ఆమె చేస్తున్న పోస్టులు అందరికీ ఆశ్చర్యంగానే అనిపిస్తున్నాయి. రీసెంట్ గా విజయ్ వర్మ దంగల్ బ్యూటీ ఫాతిమా సనాషేక్ తో డేటింగ్ చేస్తున్నాడంటూ వార్తలు వస్తున్నాయి. దీనిపై విజయ్ స్పందించకపోవడంతో అవి మరింత ఎక్కువ అవుతున్నాయి. ఇలాంటి టైమ్ లో తమన్నా నమ్మకం మీద షాకింగ్ పోస్ట్ పెట్టేసింది. నమ్మకం… -
Vijay Varma : విజయ్ వర్మతో డేటింగ్ పై దంగల్ బ్యూటీ క్లారిటీ..
Vijay Varma : తమన్నా మాజీ బాయ్ ఫ్రెండ్ విజయ్ వర్మ కొత్త గర్ల్ ఫ్రెండ్ ను పట్టాడంటూ పెద్ద ప్రచారం జరుగుతోంది. దంగల్ సినిమాలో అమీర్ ఖాన్ కూతురుగా నటించిన ఫాతిమా సనాషేక్ తో అతను డేటింగ్ లో ఉన్నాడంటూ వార్తలు వస్తున్నాయి. వీటిపై తాజాగా ఆమె స్పందించారు. ఆర్.మాధవన్, ఫాతిమా సనాషేక్ నటించిన లేటెస్ట్ మూవీ ‘ఆప్ జైసా కోయి’. మూవీ జులై 11న రిలీజ్ అవుతోంది. ఈ సందర్భంగా చేసిన ప్రమోషన్లలో ఆమె… -
Vijay Varma : దంగల్ భామతో తమన్నా మాజీ లవర్ ప్రేమరసం
బాలీవుడ్ నటుడు విజయ్ వర్మ అంటే టక్కున గుర్తురాదేమో కానీ తమన్నా మాజీ అనగానే వెంటనే గుర్తొస్తాడు. నేచురల్ స్టార్ నాని నటించిన ఎంసిఏతో తెలుగు ఆడియెన్స్ కు పరిచయయి మంచి మార్కులేయించుకున్నాడు. అయితే ఇటీవల కాలంలో తన నటనకంటే కూడా తమన్నాతో ప్రేమలో మునిగి తేలుతూ ఎక్కువగా వార్తల్లో నిలిచాడు. కొంతకాళం ఎక్కడ చుసిన ఇద్దరు చెట్టాపట్టాలేసుకుని కనిపిస్తూ హాట్ హాట్ ఫోటోషూట్స్ తో హల్చల్ చేసింది ఈ జంట. Also Read : Raashii Khanna…
తాజావార్తలు
-
Ketika Sharma : హిట్ వచ్చింది కానీ ఆఫర్స్ మాత్రం రావడం లేదు
-
Parag Shah Turns Beggar: రూ.3,400 కోట్ల ఆస్తులున్న ఎమ్మెల్యే.. ఒక్కరోజు బిచ్చగాడిగా.. వైరల్‌గా మారిన ఘటన
-
BYD Denza India Launch: భారత్‌లోకి మరో లగ్జరీ కార్ బ్రాండ్.. లగ్జరీ కార్ల మార్కెట్లో కొత్త సంచలనం..
-
Ragi Drumstick Leaves Roti: డయాబెటిస్, బీపీ ఉన్నవారికి సంపూర్ణ ఆహారం.. సంపూర్ణ పోషణనిచ్చే ‘రాగి మునగాకు రొట్టె’ చేసేయండి ఇలా.!
-
India Sovereign Cloud: ఆధార్.. యూపీఐ.. డిజిలాకర్.. కీలక డేటా కోసం కేంద్రం భారీ సెక్యూరిటీ ప్లాన్.. ఇదే ‘సావరెన్ క్లౌడ్’!
ట్రెండింగ్
-
Beetroot Pachadi: బీట్రూట్ అంటే నచ్చదా? ఇలా పచ్చడి చేసి పెట్టండి.. ప్లేట్ మొత్తం ఖాళీ చేసేస్తారు.!
-
India Women: నాలుగింటిలో నాలుగు.. ఆరింటిలో నాలుగు.. ఆసియా కప్‌లో భారత్ హవా!
-
Rajyogam: 200 ఏళ్ల తర్వాత అరుదైన యోగం.. ఈ 5 రాశుల వారికి పట్టిందల్లా బంగారమే..!
-
Chamari Athapaththu: మేము చెత్తగా ఆడాం.. కన్నీరు ఆపుకోలేకపోయాను.. శ్రీలంక కెప్టెన్ భావోద్వేగం!
-
Vinayaka Vrata Katha: ‘వినాయక చవితి’ నాడు విజ్ఞాలను తొలిగించే ‘వినాయక వ్రత కథ’ మీకోసం..!