Home
Vijay Tvk
Vijay Tvk News
-
Tamil Nadu: హమ్మయ్య.. ఉత్కంఠకు తెర.. విజయ్‌కు వీసీకే మద్దతు
హమ్మయ్య.. ఎట్టకేలకు తమిళనాడులో నెలకొన్న ఉత్కంఠకు తెరపడింది. గత 6 రోజులుగా కొనసాగుతున్న అనిశ్చితికి ఫుల్స్టాప్ పడింది. వీసీకేకు చెందిన ఇద్దరు ఎమ్మెల్యేలు.. విజయ్‌కు మద్దతు ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నారు. -
Tamil Nadu: కాసేపట్లో వీసీకే ప్రెస్‌మీట్.. విజయ్‌కు మద్దతుపై ఉత్కంఠ
తమిళనాడులో రాజకీయ అనిశ్చితి ఇంకా కొనసాగుతోంది. ఎన్నికల ఫలితాలు వచ్చి 6 రోజులు గడుస్తున్నా.. కొత్త ప్రభుత్వం ఇంకా ఏర్పడ లేదు. ఏ పార్టీకి స్పష్టమైన మెజార్టీ రాకపోవడంతో గవర్నర్ అర్లేకర్ ఏ పార్టీని ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించడం లేదు. దీంతో కొత్త ప్రభుత్వం ఏర్పాటుపై సందిగ్ధం నెలకొంది. -
Tamil Nadu Politics : తమిళనాడు రాజకీయాల్లో హైడ్రామా.. విజయ్ భవిష్యత్తును తేల్చనున్న ఆ ఆరుగురు ఎమ్మెల్యేలు.!
Tamil Nadu Politics : తమిళనాడు రాజకీయాలు ఇప్పుడు అత్యంత ఉత్కంఠభరితమైన మలుపు తిరిగాయి. తమిళనాడు వెట్రి కళగం (TVK) అధినేత విజయ్ ముఖ్యమంత్రి పీఠాన్ని అధిరోహిస్తారా లేదా అన్నది ఇప్పుడు మూడు కీలక పార్టీల నిర్ణయంపై ఆధారపడి ఉంది. రాష్ట్రంలో నెలకొన్న ప్రస్తుత రాజకీయ అనిశ్చితి నేపథ్యంలో, అందరి కళ్లు సీపీఐ (CPI), సీపీఎం (CPM), , వీసీకే (VCK) పార్టీలపైనే ఉన్నాయి. తమిళనాడు గవర్నర్ ఆర్.ఎన్. రవి (ప్రస్తుత పరిణామాల నేపథ్యంలో గవర్నర్ పేరు… -
Tamil Nadu: జంపింగ్ భయం.. పుదుచ్చేరికి అన్నాడీఎంకే ఎమ్మెల్యేలు తరలింపు
తమిళనాడులో కొత్త ప్రభుత్వ ఏర్పాటుపై రాజకీయ అనిశ్చితి నెలకొంది. ఎన్నికల ఫలితాలు వచ్చి నాలుగు రోజులైనా ప్రభుత్వ ఏర్పాటుకు ఏ పార్టీని గవర్నర్ ఆహ్వానించలేదు. అతి పెద్ద పార్టీగా అవతరించిన విజయ్ నేతృత్వంలోని టీవీకేను కూడా పిలవలేదు. -
Tamil Nadu: లెఫ్ట్ పార్టీల మద్దతు కోరిన విజయ్.. రేపు చెబుతామన్న వామపక్షాలు
తమిళనాడులో రాజకీయ అనిశ్చితి ఇంకా కొనసాగుతోంది. ఎన్నికల ఫలితాలు వచ్చి నాలుగు రోజులైనా కొత్త ప్రభుత్వ ఏర్పాటుపై మాత్రం ఇంకా క్లారిటీ రాలేదు. ఏ పార్టీకి స్పష్టమైన మెజారిటీ రాకపోవడంతో దోబూచులాడుతోంది. టీవీకే అతిపెద్ద పార్టీగా అవతరించినా.. ప్రభుత్వ ఏర్పాటుకు మాత్రం గవర్నర్ ఆహ్వానించడం లేదు. దీంతో దేశ వ్యాప్తంగా సర్వత్రా తీవ్ర చర్చ నడుస్తోంది. -
Tamil Nadu: రేపు లోక్‌భవన్ ఎదుట ఆందోళనలకు కాంగ్రెస్ పిలుపు
తమిళనాడులో రాజకీయ అనిశ్చితి కొనసాగుతోంది. కొత్త ప్రభుత్వ ఏర్పాటుపై గవర్నర్ రాజేంద్ర అర్లేకర్ ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. దీంతో ప్రభుత్వ ఏర్పాటుపై సందిగ్ధం నెలకొంది. -
TVK Vijay: ఉత్కంఠ పెంచుతున్న తమిళనాడు రాజకీయాలు.. మెజార్టీ నిరూపణకు విజయ్‌కు రేపటివరకు గవర్నర్ డెడ్‌లైన్..
ప్రస్తుతం దేశంలో హాట్ టాపిక్ విషయం ఏదైనా ఉందా అంటే అవి తమిళనాడు రాజకీయాలే అని చెప్పొచ్చు. తమిళనాడులో ఊహించని పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. మెజార్టీ నిరూపణకు విజయ్‌కు రేపటివరకు గవర్నర్ డెడ్‌లైన్ ఉండగా.. 118 మ్యాజిక్ ఫిగర్ కోసం టీవీకే ప్రయత్నాలు ముమ్మరం చేసింది. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో సింగిల్ లార్జెస్ట్ పార్టీగా అవతరించిన తమిళగ వెట్రి కళగం (TVK) అధినేత దళపతి విజయ్ ప్రభుత్వ ఏర్పాటు క్లెయిమ్‌పై గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ ఆర్లేకర్ కీలక నిర్ణయం… -
DMK: కాంగ్రెస్‌ను నమ్మి భారీ మూల్యం చెల్లించుకున్నాము..
DMK: తమిళనాడు రాజకీయాల్లో బిగ్ ట్విస్టులు చోటుచేసుకుంటున్నాయి. ఇప్పటికే విజయ్ టీవీకే పార్టీతో కలిసి ప్రభుత్వం ఏర్పాటుకు సిద్ధంగా ఉన్నట్లు కాంగ్రెస్ ప్రకటించింది. డీఎంకే కూటమిలో భాగంగా ఉన్న హస్తం పార్టీ ప్లేటు ఫిరాయించింది. ఈ పరిణామాలపై కాంగ్రెస్ తీవ్ర ఆగ్రహంతో ఉంది. కాంగ్రెస్ తీరును ‘‘ద్రోహపూరితగ చర్య’’గా అభివర్ణించింది. ఓటమి, ద్రోహం తమకు కొత్త కాదని, ఇవి రెండూ శాశ్వతం కాదని, దీనికి కాలమే సరైన సమాధానం చెబుతుందని డీఎంకే చెబుతోంది. కష్టసుఖాల్లో కాంగ్రెస్‌కు తాము… -
BJP Bengal Win: పాక్ నుంచి యూఎస్ వరకు.. బీజేపీ బెంగాల్ విక్టరీపై అంతర్జాతీయ చర్చ..
BJP Bengal Win: పశ్చిమ బెంగాల్లో బీజేపీ విజయంపై మన దేశంలో మాత్రమే కాదు, ప్రపంచ వ్యాప్తంగా చాలా దేశాలు స్పెషల్ ఫోకస్ పెట్టాయి. ముఖ్యంగా మన సరిహద్దు దేశాలైన పాకిస్తాన్, బంగ్లాదేశ్‌తో పాటు అమెరికా, బ్రిటన్ వంటి దేశాలు ఆసక్తిని కనబరిచాయి. ఇక తమిళనాడులో యాక్టర్ విజయ్ విజయంపై కూడా ప్రపంచవ్యాప్తంగా చర్చ నడిచింది. పలు దేశాల మీడియాలు ప్రత్యేక కవరేజ్ ఇచ్చాయి. బ్రిటన్‌కు చెందిన బీబీసీ తన కథనంలో.. బెంగాల్లో బీజేపీ విజయం ప్రధాని… -
DMK-Congress: ‘‘కాంగ్రెస్ వెన్నుపోటు పొడిచింది’’.. డీఎంకే తీవ్ర ఆగ్రహం..
DMK-Congress: తమిళనాడులో యాక్టర్ విజయ్‌కు చెందిన టీవీకే ఘన విజయం సాధించింది. ముఖ్యమంత్రిగా విజయ్ ప్రమాణస్వీకారం చేసేందుకు సిద్ధమవుతున్నారు. ఇదిలా ఉంటే, విజయ్ గెలుపు, తమిళనాడుతో పాటు దేశ రాజకీయాల్లో కీలక సమీకరణాలను మార్చేసింది. ఇన్నాళ్లు డీఎంకే కూటమిలో కీలక భాగస్వామిగా ఉన్న కాంగ్రెస్ ఇప్పుడు, విజయ్ పార్టీతో కలిసి సంక్షీర్ణ ప్రభుత్వంలో భాగం కాబోతోంది. దీంతో డీఎంకే, కాంగ్రెస్ మధ్య బ్రేకప్ అవుతోంది. ఇదిలా ఉంటే, కాంగ్రెస్ తీరుపై డీఎంకే తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేస్తోంది.…
తాజావార్తలు
-
Gopichand: ఆ హీరో కమ్‌బ్యాక్‌కు రిలీజ్ డేట్ల గ్రహణం!
-
Dharmendra Pradhan: ‘‘బంగ్లాదేశ్ నుంచి స్పూర్తి’’.. రాహుల్ గాంధీ, సీజేపీపై ధర్మేంద్ర ప్రధాన్ ఫైర్..!
-
Royal Enfield Classic 650 Hypershift: రాయల్ ఎన్ఫీల్డ్ Classic 650 Hypershift ఎడిషన్ లాంచ్.. 648cc ఇంజిన్, ధర ఎంతంటే?!
-
Petrol and Diesel Price Hike: పెట్రోల్ ధరలపై షాకింగ్ న్యూస్.. ఆక్స్ఫర్డ్ ఎకనామిక్స్ హెచ్చరిక.. వడ్డీ రేట్లకూ రెక్కలు?
-
KTR : సింగరేణి స్కామ్‌పై కేటీఆర్ సవాల్.. రేవంత్‌కు డైరెక్ట్ ఛాలెంజ్
ట్రెండింగ్
-
Amazon నుంచి కొత్త AI డివైజ్‌లు.. మాట్లాడిన విషయాలను గుర్తుపెట్టుకుని పనులు చేసే Bee Frontier, Bee Eclipse..!
-
TVS Raider 125 అప్డేట్.. TCSతో పాటు కొత్త సేఫ్టీ ఫీచర్లు.! ధర ఎంతంటే.?
-
డేటా షేరింగ్‌తో పాటు రీచార్జ్‌పై 10% వరకు డిస్కౌంట్.. Vi వినియోగదారులకు బంపర్ ఆఫర్.!
-
6500mAh బ్యాటరీ, 50MP కెమెరా, మిలిటరీ గ్రేడ్ డ్యూరబిలిటీతో TECNO Spark 50s 5G లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!
-
Pappu Chakodilu: స్వీట్ షాప్ స్టైల్ క్రిస్పీ ‘పప్పు చకోడీలు’.. ఇంట్లోనే పర్ఫెక్ట్గా సులువుగా ఇలా తయారు చేసుకోండి.!