Home
Vijay Tvk
Vijay Tvk News
-
YS Jagan : విజయ్‌కు జగన్ అభినందనలు.. ‘తొలి అడుగులోనే అద్భుతం’ అంటూ ట్వీట్.!
YS Jagan : తమిళనాడు రాజకీయాల్లో సంచలనం సృష్టిస్తూ, తొలి ఎన్నికల్లోనే అతిపెద్ద పార్టీగా ఆవిర్భవించిన దళపతి విజయ్ (TVK)పై ప్రశంసల వర్షం కురుస్తోంది. ఏపీ మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సోషల్ మీడియా వేదికగా విజయ్‌కు తన ప్రత్యేక శుభాకాంక్షలు తెలియజేశారు. విజయ్ను ‘ప్రియమైన సోదరుడు’ అని సంబోధిస్తూ జగన్ ఒక భావోద్వేగపూరితమైన ట్వీట్ చేశారు. “నా ప్రియమైన సోదరుడు విజయ్‌కు హృదయపూర్వక అభినందనలు. తొలిసారి ఎన్నికల… -
TVK Super Hit : తమిళ రాజకీయాల్లో పెను సంచలనం.. విజయ్ ‘టీవీకే’ సూపర్ హిట్..!
TVK Super Hit : తమిళనాడు రాజకీయ ముఖచిత్రం ఒక్కసారిగా మారిపోయింది. దశాబ్దాలుగా రాష్ట్ర రాజకీయాలను శాసిస్తున్న ప్రధాన ద్రవిడ పార్టీలకు షాక్ ఇస్తూ, దళపతి విజయ్ నేతృత్వంలోని తమిళగ వెట్రి కళగం (TVK) ప్రభంజనం సృష్టించింది. ఇటీవల వెలువడిన గణాంకాల ప్రకారం, విజయ్ పార్టీ రాష్ట్రంలోనే అత్యధిక ఓట్లు సాధించిన పార్టీగా అవతరించి అగ్రస్థానంలో నిలిచింది. సినీ గ్లామర్‌తో రాజకీయాల్లోకి అడుగుపెట్టిన విజయ్, అనతి కాలంలోనే ప్రజల మద్దతును భారీగా కూడగట్టుకున్నారు. ఈ ఎన్నికల ఫలితాల్లో… -
Trisha Political Entry: త్రిష పొలిటికల్ ఎంట్రీ..? విజయ్ మాస్టర్ ప్లాన్ వెనుక నిజం ఏంటి?
Trisha Political Entry: తమిళనాడు రాజకీయాల్లో సంచలన మార్పులు చోటుచేసుకుంటున్న వేళ, సినీ రంగానికి చెందిన ప్రముఖులు కూడా చర్చల కేంద్రంగా మారుతున్నారు. ముఖ్యంగా తలపతి విజయ్ పార్టీ టీవీకే సాధించిన ఘన విజయంతో పాటు, హీరోయిన్ త్రిషా కృష్ణన్ పేరు రాజకీయ వర్గాల్లో కూడా వినిపించడం ఆసక్తికరంగా మారింది. ఆమె రాజకీయాల్లోకి అడుగుపెట్టబోతుందా అనే ప్రశ్నలు అభిమానుల్లో ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలలో విజయ్ నేతృత్వంలోని టీవీకే పార్టీ చరిత్రాత్మక విజయాన్ని నమోదు చేసింది.… -
Tamil Nadu Politics: బెడిసికొట్టిన స్టాలిన్ వ్యూహం.. అదే దెబ్బకొట్టిందా..?
Tamil Nadu Politics: తమిళనాడు రాజకీయాల్లో ఈసారి గణనీయమైన మార్పులు కనిపిస్తున్నాయి. హిందీ వ్యతిరేకత, ద్రావిడ గుర్తింపు వంటి భావజాలాలపై ఆధారపడిన రాజకీయ వ్యూహాలతో తిరిగి అధికారంలోకి రావాలని ప్రయత్నించిన డీఎంకేకు ఈ ఎన్నికల్లో ప్రతికూల సంకేతాలు కనిపిస్తున్నాయి. ముఖ్యమంత్రి ఎం.కె. స్టాలిన్, డిప్యూటీ సీఎం ఉదయనిధి స్టాలిన్ తమ ప్రచారాన్ని ప్రధానంగా “హిందీ రుద్దకం” మరియు ప్రాంతీయ అస్మితపై కేంద్రీకరించినప్పటికీ, ఈ అంశాలు ఓటర్లను పెద్దగా ప్రభావితం చేయలేకపోయినట్లు తెలుస్తోంది. తమిళనాడులో భాషా రాజకీయాలు కొత్తవి… -
Vijay TVK: సినిమా నుంచి అసెంబ్లీకి.. 49 ఏళ్ల క్రితం నాటి ‘ఎంజీఆర్’ చరిత్రను తిరగరాస్తున్న విజయ్!
Vijay TVK: తమిళనాడు రాజకీయ చరిత్రలో 2026 అసెంబ్లీ ఎన్నికలు ఒక నూతన అధ్యాయానికి తెరలేపాయి. ఒకప్పుడు ఎం.జి. రామచంద్రన్ (MGR) సృష్టించిన ప్రభంజనాన్ని తలపిస్తూ, దళపతి విజయ్ తన 'తమిళగ వెట్రి కజగం' (TVK) పార్టీతో కోటను ఢీకొంటున్నారు. ప్రస్తుతం వెలువడుతున్న ఓట్ల లెక్కింపు సరళిని గమనిస్తే, విజయ్ పార్టీ దాదాపు 100 నుంచి 118 స్థానాల మధ్య ఆధిక్యంలో కొనసాగుతోంది. 234 స్థానాలున్న తమిళనాడు అసెంబ్లీలో మెజారిటీకి కావాల్సిన 118 మార్కును విజయ్ చేరుకుంటే,… -
Tamil Nadu Eections 2026: టీవీకే సంచలన నిర్ణయం.. విజయ్ ప్రత్యేక టీమ్‌లు.. తమిళ రాజకీయాల్లో ఉత్కంఠ
Tamil Nadu Eections 2026: తమిళనాడు రాజకీయాలు మరింత ఆసక్తికరంగా మారుతున్నాయి. ముఖ్యంగా టీవీకే పార్టీ తీసుకుంటున్న తాజా నిర్ణయాలు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. పార్టీ అధినేత విజయ్ ముందస్తు వ్యూహాలతో ముందుకు సాగుతూ, ఎన్నికల ఫలితాల తర్వాత పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని కీలక ఏర్పాట్లు చేస్తున్నట్లు సమాచారం. తమ పార్టీ అభ్యర్థులు గెలిచిన వెంటనే కౌంటింగ్ హాళ్ల నుంచి వారిని సురక్షితంగా తరలించేందుకు విజయ్ ప్రత్యేక టీమ్‌లను ఏర్పాటు చేశారు. ఇప్పటికే మహాబలిపురంలో రిసార్ట్… -
West Bengal Election Exit poll 2026: బెంగాల్లో మమత అడ్రస్ గల్లంతు.. కాషాయానిదే గెలుపు..
Assembly Elections Exit poll 2026: నాలుగు రాష్ట్రాలు, ఒక కేంద్రపాలిత ప్రాంతానికి జరిగిన అసెంబ్లీ ఎన్నికలు నేటితో పూర్తయ్యాయి. ఈ ఎన్నికల్లో రికార్డ్ స్థాయి ఓటింగ్ నమోదైంది. అస్సాం, కేరళం, పశ్చిమ బెంగాల్, తమిళనాడు, పుదచ్చేరిలో ఎవరు గెలుస్తారా? అని అంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. మే 04న తుది ఫలితాలు రాబోతున్నాయి. అస్సాం, కేరళ, పుదుచ్చేరిలలో ఏప్రిల్ 9న పోలింగ్ జరగ్గా, తమిళనాడులో కూడా ఏప్రిల్ 23న ఒకే దశలో పోలింగ్ నిర్వహించారు. బెంగాల్లో రెండు… -
TVK Vijay: టీవీకే అధినేత విజయ్‌కు మద్రాస్ హైకోర్టు షాక్.. నోటీసులు జారీ..
TVK Vijay: తమిళనాడు రాజకీయాల్లో సంచలనం రేపుతున్న టీవీకే అధినేత విజయ్‌కు మద్రాస్ హైకోర్టు షాక్ ఇచ్చింది. అసెంబ్లీ ఎన్నికల కోసం ఆయన దాఖలు చేసిన అఫిడవిట్లలో ఆస్తుల వివరాల వెల్లడిపై తీవ్రమైన వ్యత్యాసాలు ఉన్నాయని పేర్కొంటూ ధర్మాసనం నోటీసులు జారీ చేసింది. ముఖ్యంగా రెండు నియోజకవర్గాల్లో దాఖలు చేసిన అఫిడవిట్లలోని అంకెలు పొంతన లేకుండా ఉండటంపై కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. చెన్నైకి చెందిన విఘ్నేష్ అనే పిటిషనర్ దాఖలు చేసిన వివరాల ప్రకారం.. విజయ్… -
Tamil Nadu Elections: తమిళనాడులో గెలిచేదెవరు.? తాజా సర్వేలో సంచలన ఫలితాలు..
Tamil Nadu Elections: తమిళనాడు ఎన్నిక ప్రచారం రసవత్తరంగా సాగుతోంది. కొన్ని దశాబ్ధాలుగా డీఎంకే వర్సెస్ అన్నాడీఎంకేగా ఉన్న పోరు ఇప్పుడు టీవీకే రూపంలో స్టార్ యాక్టర్ విజయ్ రావడంతో ముక్కోణపు పోటీగా మారింది. ఏప్రిల్ 23న ఎన్నికలు జరగబోతున్నాయి. ఈ నేపథ్యంలో తాజాగా నిర్వహించిన సర్వేలో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. మరోసారి, డీఎంకే అధికారంలోకి వస్తుందని ‘‘లోక్ పోల్’’ నిర్వహించిన సర్వేలో వెల్లడైంది. -
Rajinikanth Fans: రజనీకాంత్‌కు క్షమాపణలు చెప్పాల్సిందే.. లేదంటే విజయ్‌కి ఓట్లు పడకుండా చేస్తాం!
‘సూపర్ స్టార్’ రజనీకాంత్‌పై తమిళగ వెట్రి కళగం (టీవీకే) పార్టీ నేత చేసిన వ్యాఖ్యలు తీవ్ర రాజకీయ, సామాజిక వివాదానికి దారి తీసాయి. ఈ వ్యాఖ్యలపై తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి ఎడప్పాడి పళనిసామి స్పందిస్తూ.. ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజకీయాలకు అతీతంగా అందరూ రజనీకాంత్‌ను గౌరవిస్తారని, ఆయన రాజకీయాల్లోకి రావాలా వద్దా అనేది పూర్తిగా వ్యక్తిగత నిర్ణయమని స్పష్టం చేశారు. టీవీకే పార్టీ రజనీకాంత్‌కు క్షమాపణలు చెప్పాల్సిందే అని డిమాండ్ చేశారు. రజినీకాంత్ వ్యక్తిత్వం గురించి బహిరంగంగా…
తాజావార్తలు
-
Gold ETF: గోల్డ్ ETF FoFలో కొత్త పెట్టుబడులకు బ్రేక్.. ఇప్పటికే ఉన్న SIPలు కొనసాగుతాయా?
-
Meerut Murder Case: భర్తను చంపి పాముకాటు డ్రామా.. భార్య, ఆమె లవర్‌కు ‘‘ఉరిశిక్ష’’..
-
KitKat Chocolate Worms : కిట్ క్యాట్‌లో పురుగులు.. కూకట్పల్లి లులు మాల్లో షాకింగ్ ఘటన
-
Sundeep Kishan: ‘కరికాల’ నా కెరీర్ బెస్ట్.. సందీప్ కిషన్ బిగ్గెస్ట్ ప్లాన్!
-
Supreme Court: CJI సూర్యకాంత్‌పై అనుచిత వ్యాఖ్యలు.. సంజయ్ రౌత్‌కు సుప్రీంకోర్టు నోటీసులు..
ట్రెండింగ్
-
Amazon నుంచి కొత్త AI డివైజ్‌లు.. మాట్లాడిన విషయాలను గుర్తుపెట్టుకుని పనులు చేసే Bee Frontier, Bee Eclipse..!
-
TVS Raider 125 అప్డేట్.. TCSతో పాటు కొత్త సేఫ్టీ ఫీచర్లు.! ధర ఎంతంటే.?
-
డేటా షేరింగ్‌తో పాటు రీచార్జ్‌పై 10% వరకు డిస్కౌంట్.. Vi వినియోగదారులకు బంపర్ ఆఫర్.!
-
6500mAh బ్యాటరీ, 50MP కెమెరా, మిలిటరీ గ్రేడ్ డ్యూరబిలిటీతో TECNO Spark 50s 5G లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!
-
Pappu Chakodilu: స్వీట్ షాప్ స్టైల్ క్రిస్పీ ‘పప్పు చకోడీలు’.. ఇంట్లోనే పర్ఫెక్ట్గా సులువుగా ఇలా తయారు చేసుకోండి.!