BJP Bengal Win: పాక్ నుంచి యూఎస్ వరకు.. బీజేపీ బెంగాల్ విక్టరీపై అంతర్జాతీయ చర్చ..
- బెంగాల్ విజయంపై ఇంటర్నేషనల్ మీడియా కవరేజ్..
- బీజేపీ గెలుపు, ప్రధాని మోడీ నాయకత్వంపై ప్రశంసలు..
- పాకిస్తాన్ నుంచి అమెరికా వరకు బెంగాల్ హాట్ టాపిక్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
BJP Bengal Win: పశ్చిమ బెంగాల్లో బీజేపీ విజయంపై మన దేశంలో మాత్రమే కాదు, ప్రపంచ వ్యాప్తంగా చాలా దేశాలు స్పెషల్ ఫోకస్ పెట్టాయి. ముఖ్యంగా మన సరిహద్దు దేశాలైన పాకిస్తాన్, బంగ్లాదేశ్‌తో పాటు అమెరికా, బ్రిటన్ వంటి దేశాలు ఆసక్తిని కనబరిచాయి. ఇక తమిళనాడులో యాక్టర్ విజయ్ విజయంపై కూడా ప్రపంచవ్యాప్తంగా చర్చ నడిచింది. పలు దేశాల మీడియాలు ప్రత్యేక కవరేజ్ ఇచ్చాయి.
బ్రిటన్‌కు చెందిన బీబీసీ తన కథనంలో.. బెంగాల్లో బీజేపీ విజయం ప్రధాని నరేంద్ర మోడీ రాజకీయ ప్రయాణంలో కీలక మైలురాయిగా పేర్కొంది. ఇది తూర్పు భారతదేశంలో బీజేపీకి పెద్ద విజయమని వ్యాఖ్యానించింది. మరో ప్రముఖ పత్రిక ‘‘గార్డియన్’’ కూడా బెంగాల్లో బీజేపీ గెలుపు దేశ రాజకీయాల్లో పెద్ద మార్పుకు దారి తీస్తుందని చెప్పింది.
Also Read
- Kalki Bhagwan: ఆధ్యాత్మిక గురువు విజయ్ కూమార్ అలియాస్ కల్కి భగవాన్‌కు అస్వస్థత..!
- Woman Auto Driver: ఐటీ To ఆటో డ్రైవర్.. హృదయాలను కదిలిస్తున్న యువతి కథ..!
- October 2026 Rule Changes: అక్టోబర్‌లో మారనున్న కీలక రూల్స్.. బ్యాంక్, LPG, UPI నుంచి ITR వరకు పూర్తి లిస్ట్ ఇదే!
- Divya Mittal: ఐఏఎస్‌కు గుడ్‌బై.. రాజకీయాల్లోకి ఎంట్రీ..
Read Also: Ragi Burfi Recipe: ఎముకలకు బలం.. రక్తహీనతకు చెక్.. వంటరాని వాళ్లు కూడా ఈజీగా చేసుకునే హెల్తీ స్వీట్!
అమెరికాకు చెందిన ‘‘ది న్యూయార్క్ టైమ్స్’’ బీజేపీ విజయాన్ని ‘‘హిస్టారిక్’’ అని అభివర్ణించింది. ప్రపంచంలో అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంలో బీజేపీ తన ప్రభావాన్ని విస్తరించుకుంటూ వెళ్తోందని పేర్కొంది. ఇదే సమయంలో తమిళనాడులో విజయ్ విజయం కూడా పెద్ద సర్ప్రైజ్ అని పేర్కొంది. ‘‘వాషింగ్టన్ పోస్ట్’’ తన కథనంలో, ఈ ఫలితాలు ప్రధాని మోడీ స్థాయిని మరింత బలపరుస్తుందని తెలిపింది. రాబోయే 2029 లోక్‌సభ ఎన్నికలపై ఇది కీలక ప్రభావం చూపుతుందని చెప్పింది.
ఇదిలా ఉంటే, పాకిస్తాన్‌కు చెందిన ప్రముఖ మీడియా ‘‘డాన్’’ కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది. బీజేపీ విజయాన్ని హైలెట్ చేస్తూ, మోడీ ప్రభుత్వానికి ఇది మరింత బలాన్ని పెంచుతుందని చెప్పింది. బంగ్లాదేశ్‌కు చెందిన ఢాకా ట్రిబ్యూన్, బెంగాల్లో బీజేపీ గెలుపుతో పాటు తమిళనాడులో విజయ్ గెలుపును ప్రధానంగా ప్రస్తావించింది.
తాజావార్తలు
-
Tirupati Crane Accident: తిరుపతిలో ఘోర ప్రమాదం.. ముగ్గురు మృతి, ఇద్దరికి గాయాలు
-
Golden Bhagyam Glimpse: టాలీవుడ్, కోలీవుడ్ కమెడియన్ల సినిమా.. నవ్వులు పూయిస్తోన్న గ్లింప్స్!
-
Eatala Rajendar: జ్ఞానేష్ కుమార్ ఎందుకు రాజీనామా చెయ్యాలి?
-
Tollywood Shooting Updates: టాలీవుడ్ లో మళ్లీ షూటింగ్ సందడి.. ఏ హీరో సినిమా ఎక్కడ జరుగుతుందంటే..!
-
PCB: షోయబ్ అక్తర్‌కు పీసీబీలో కీలక పోస్టు..! చైర్మన్ నఖ్వీతో భేటీ
ట్రెండింగ్
-
100HP టర్బో ఇంజిన్‌తో Renault Triber Turbo కొత్త వేరియంట్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
Rohit-Kohli: నేను కోహ్లీకి పెద్ద ఫ్యాన్.. కానీ ఇప్పుడు చాలా బాధగా ఉంది.. రోహిత్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
మారిన లుక్, సరికొత్త ఫీచర్లతో Suzuki Hayabusa Special Edition లాంచ్.. ధరనే కాస్త ఎక్కువే.!
-
Woman Auto Driver: ఐటీ To ఆటో డ్రైవర్.. హృదయాలను కదిలిస్తున్న యువతి కథ..!
-
Ai+ నుంచి మూడు కొత్త డివైజ్‌లు.. కొత్త స్మార్ట్ ఫోన్ తోపాటు, 5G ట్యాబ్లెట్ సెగ్మెంట్ లాంచ్.!