నందమూరి బాలకృష్ణ, బోయపాటి శ్రీను మాస్ కాంబినేషన్‌ల్లో వస్తోన్న తాజా చిత్రం ‘అఖండ 2’. గతంలో వచ్చిన ‘అఖండ’ మూవీ ఎలాంటి బ్లాక్ బస్టర్ కొట్టిందో చెప్పక్కర్లేదు. ఇప్పటివరకు వచ్చిన సింహ, లెజెండ్, అఖండ చిత్రాలు ఒకదాన్ని మించి మరొకటి సక్సెస్ అయిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ‘అఖండ 2’ని అంతకుమించి తీర్చిదిద్దేలా బోయపాటి శ్రీను గట్టిగా ప్లాన్ చేస్తున్నారు. ఈ సినిమాని 14 రీల్స్ ప్లస్ బ్యానర్‌పై రామ్ ఆచంట, గోపీ ఆచంట ప్రొడ్యూస్…