విలక్షణ నటుడు విజయ్ సేతుపతి హీరోగా, నిత్య మీనన్ హీరోయిన్ గా కలిసి నటిస్తున్న చిత్రం ‘తలైవన్ తలైవి’. దర్శకుడు పాండిరాజ్ తెరకెక్కించిన ఈ చిత్రం జూలై 25న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఒక ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతున్న ఈ చిత్రానికి సంతోష్ నారాయణన్ సంగీతం అందిస్తున్నారు. సత్య జ్యోతి ఫిలిమ్స్ పతా�