ఇంతటి స్టార్ డైరెక్టర్ అయిన సరే ప్లాప్ వస్తే ఆ డైరెక్టర్ కి ఛాన్స్ ఇచ్చేందుకు వెనుకాముందు ఆలోచిస్తుంటారు హీరోలు. అలాంటిది తలైవన్ తలైవితో హిట్ ట్రాక్ ఎక్కిన మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి వరుసగా ప్లాప్ దర్శకులకు ఛాన్స్ ఇస్తున్నాడు. లైగర్, డబుల్ ఇస్మార్ట్ చిత్రాలతో డిజాస్టర్ చూసిన పూరీ జగన్నాథ్ స్టోరీ నచ్చి ఠక్కున ఓకే చెప్పిన ఈ వర్సటైల్ యాక్టర్.. ఇప్పుడు మరో ఫేడవుట్ దర్శకుడ్ని లైన్లో పెట్టినట్లు సమాచారం. ఒకప్పుడు అజిత్…