Vijay Sethupathi refused to act with Krithi Shetty: మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి త్వరలోనే ‘మహారాజ’తో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. ఈ క్రైం, సస్పెన్స్ థ్రిల్లర్‌ను నిథిలన్ స్వామినాథన్ తెరకెక్కించారు. ప్యాషన్ స్టూడియోస్, ది రూట్‌పై సుధన్ సుందరం, జగదీష్ పళనిస్వామి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇందులో అనురాగ్ కశ్యప్, భారతీరాజా, అభిరామి, మమత మోహన్ దాస్ తదితరులు కీలక పాత్రలు పోషించారు. మహారాజ జూన్ 14న థియేటర్స్‌లో విడుదల కానుంది. ఈ సినిమా…