‘అర్జున్ చక్రవర్తి’ చిత్రంతో కెమెరామెన్‌గా జగదీష్ చీకటి పేరు ఎక్కువగా వినిపిస్తోంది. విజువల్ ట్రీట్‌గా మూవీని తెరకెక్కించిన జగదీష్ చీకటి పనితనం గురించి ప్రస్తుతం అందరూ మాట్లాడుకుంటున్నారు. ‘అర్జున్ చక్రవర్తి’ చిత్రానికి గానూ ఎన్నో అంతర్జాతీయ వేడుకల్లో బెస్ట్ సినిమాటోగ్రఫర్‌గా జగదీష్ చీకటి అవార్డుల్ని అందుకున్నారు. ‘అర్జున్ చక్రవర్తి’ ప్రస్తుతం విజయవంతంగా దూసుకుపోతోండటంతో కెమెరామెన్ జగదీష్ చీకటి చెప్పిన సంగతులివే.. మీ నేపథ్యం ఏంటి? మీ సినీ ప్రయాణం ఎలా మొదలైంది? జేఎన్టీయూ ఫైన్ ఆర్ట్స్ కాలేజీలో…