Home
Vijay Politics
Vijay Politics News
-
Vijay Sethupathi: ‘నాయకత్వం అంటే ఇది కాదు’.. హాట్ టాపిక్‌గా మారినా విజయ్ సేతుపతి వ్యాఖ్యలు..
Vijay Sethupathi: నటుడు విజయ్ సేతుపతి తాజాగా చేసిన వ్యాఖ్యలు తమిళనాడు రాజకీయాల్లో కొత్త చర్చకు దారితీశాయి.. బిగ్‌బాస్ తమిళ్-10 షోలో విజయ్ సేతుపతి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు హాట్‌టాపిక్‌గా మారాయి. ఓ కంటెస్టెంట్ నాయకత్వ శైలిపై మాట్లాడిన సేతుపతి.. హామీలు ఇవ్వడం, బాధ్యతలు స్వీకరించడం, కష్టాల్లో ఉన్నప్పుడు నిలబడటం నాయకుడి లక్షణాలని వ్యాఖ్యానించారు. సమస్యలు వచ్చినప్పుడు తప్పించుకోవడం నాయకత్వం కాదని.. ప్రతిపక్షాన్ని నిందించడం మాత్రమే నాయకుడి లక్షణం కాదంటూ కీలక వ్యాఖ్యలు చేశారు. అయితే సేతుపతి… -
Story Board: తమిళనాడులో ప్రతీకారమే రాజకీయమా..? కరుణ, జయ దగ్గర నుంచి విజయ్ దాకా అదే తీరా..?
Story Board: దేశపు దక్షిణ కొసన ఉన్న రాష్ట్రం తమిళనాడు. ఇక్కడ అరవై ఏళ్లుగా ద్రవిడ సిద్ధాంతమే ఆలంబనగా రెండే పార్టీలు చక్రం తిప్పుతూ వచ్చాయి. అన్నాదురై శిష్యులుగా రాజకీయ ప్రస్థానం మొదలుపెట్టిన కరుణానిధి, ఎంజీఆర్.. చివరకు అభిప్రాయభేదాలతో రాజకీయంగా వేర్వేరు దారులు ఎంచుకున్నారు. కరుణానిధి డీఎంకేలో కొనసాగగా.. ఎంజీఆర్ అన్నాడీఎంకే పేరుతో కొత్త పార్టీ పెట్టుకున్నారు. ఎంజీఆర్ ఉన్నంతవరకు అధికారానికి దూరమైన కరుణానిధి.. ఆ తర్వాత ఎంజీఆర్ వారసత్వాన్ని జయలలిత తీసుకోవటాన్ని తీవ్రంగా వ్యతిరేకించారు. అప్పట్నుంచీ… -
AIADMK MLA Resignation: ఏఐఏడీఎంకేకు మరో షాక్.. ఎమ్మెల్యే ఎంఆర్ విజయభాస్కర్ రాజీనామా
AIADMK MLA Resignation: తమిళనాడులో ప్రధాన ప్రతిపక్షమైన ఏఐఏడీఎంకేకు మరో భారీ రాజకీయ ఎదురుదెబ్బ తగిలింది. కరూర్ ఎమ్మెల్యే ఎంఆర్ విజయభాస్కర్ సోమవారం తమిళనాడు శాసనసభ సభ్యత్వానికి రాజీనామా చేయడంతో పాటు పార్టీకి కూడా గుడ్‌బై చెప్పారు. 2026 అసెంబ్లీ ఎన్నికల తర్వాత ఏఐఏడీఎంకేను వీడిన ఆరో ఎమ్మెల్యేగా ఆయన నిలిచారు. ఈ పరిణామం పార్టీ అధినేత పళనిస్వామికి మరింత ఇబ్బందికరంగా మారింది. జయలలిత మంత్రివర్గంలో కీలక బాధ్యతలు ఎంఆర్ విజయభాస్కర్ మాజీ ముఖ్యమంత్రి జె. జయలలిత… -
DMK: సీఎం విజయ్ ప్రభుత్వం 6 నెలల్లోపే కూలిపోతుంది..
DMK: తమిళనాడులో కొత్తగా ఏర్పడిన సీఎం విజయ్ నేతృత్వంలోని టీవీకే సర్కార్ 6 నెలలు కూడా కొనసాగదని సీనియర్ డీఎంకే నేత, తిరుచెందూర్ ఎమ్మెల్యే అనితా రాధాకృష్ణన్ ఆదివారం అన్నారు. ముఖ్యమంత్రిగా డీఎంకే అధినేత ఎంకే స్టాలిన్ తిరిగి వస్తారని ఆయన అన్నారు. ఇదే కాకుండా టీవీకేలో విజయ్ తర్వాత నెంబర్ 2గా ఉన్న అధవ్ అర్జున్‌కు ఆయన సవాల్ విసురుతూ.. ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి తిరుచెందూర్ నుంచి తనతో పోటీ పడాలని అన్నారు. Read… -
RK Roja: అసెంబ్లీలోనే బలనిరూపణ జరగాలి.. గవర్నర్ ముందే ఎందుకు? రోజా ఫైర్
RK Roja: తిరుపతిలో వైసీపీ నేత ఆర్కే రోజా కీలక రాజకీయ వ్యాఖ్యలు చేశారు. ప్రభుత్వం ఏర్పాటు విషయంలో బలనిరూపణ గవర్నర్ వద్ద కాకుండా అసెంబ్లీలో జరగాలని ఆమె అభిప్రాయపడ్డారు. ముందుగానే బల నిరూపణ కోరడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. ప్రజలంతా సి. జోసెఫ్ విజయ్‌కు మద్దతుగా ఓటు వేశారని, ప్రజా తీర్పును గవర్నర్ గౌరవించాలని రోజా అన్నారు. తమిళనాడు రాజకీయ పరిణామాల నేపథ్యంలో ఆమె చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. ఇక, ఆంధ్రప్రదేశ్ రాజకీయాలపై కూడా… -
Vijay TVK: సినిమా నుంచి అసెంబ్లీకి.. 49 ఏళ్ల క్రితం నాటి ‘ఎంజీఆర్’ చరిత్రను తిరగరాస్తున్న విజయ్!
Vijay TVK: తమిళనాడు రాజకీయ చరిత్రలో 2026 అసెంబ్లీ ఎన్నికలు ఒక నూతన అధ్యాయానికి తెరలేపాయి. ఒకప్పుడు ఎం.జి. రామచంద్రన్ (MGR) సృష్టించిన ప్రభంజనాన్ని తలపిస్తూ, దళపతి విజయ్ తన 'తమిళగ వెట్రి కజగం' (TVK) పార్టీతో కోటను ఢీకొంటున్నారు. ప్రస్తుతం వెలువడుతున్న ఓట్ల లెక్కింపు సరళిని గమనిస్తే, విజయ్ పార్టీ దాదాపు 100 నుంచి 118 స్థానాల మధ్య ఆధిక్యంలో కొనసాగుతోంది. 234 స్థానాలున్న తమిళనాడు అసెంబ్లీలో మెజారిటీకి కావాల్సిన 118 మార్కును విజయ్ చేరుకుంటే,… -
Tamil Nadu Election Results: విజయ్‌కి కాంగ్రెస్, వామపక్షాల మద్దతు..?
Tamil Nadu Election Results: తమిళనాడులో సంచలన ఫలితాలు నమోదవుతున్నాయి. ఎగ్జిట్ పోల్స్ అంచనాలను తలకిందులుగా చేస్తూ, తమిళ స్టార్ విజయ్‌కి చెందిన టీవీకే పార్టీ ప్రభుత్వం ఏర్పాటు దిశగా దూసుకెళ్తోంది. మొత్తం 234 స్థానాలకు గానూ టీవీకే 108 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతోంది. అయితే, మ్యాజిక్ ఫిగర్ 118. అధికారం దక్కించుకోవాలంటే టీవీకే పార్టీకి మరో 10 సీట్లు కావాల్సి ఉంది. ఈ నేపథ్యంలో ఎన్నికల తర్వాత పొత్తుల కుదుర్చుకునే అవకాశం ఉంది. Read Also:… -
Vijay: “విజయ్‌కు ఎఫైర్ ఉంది”.. విడాకులు కోరిన దళపతి భార్య
Vijay: తమిళ సూపర్ స్టార్ తలపతి విజయ్‌కు ఆయన భార్య సంగీత బిగ్ షాక్ ఇచ్చింది. విజయ్ నుంచి విడాకులు కావాలిన కోర్టుకెక్కింది. తన భర్త విజయ్‌కి వేరే మహిళతో సంబంధం ఉందని పిటిషన్లో పేర్కొంది. -
Tamil Nadu: తమిళనాడులో సంచలనం.. స్టాలిన్ పార్టీలోకి ఓపీఎస్.!
Tamil Nadu: తమిళనాడులో ఎన్నికలు దగ్గర పడుతున్నాకొద్ది రాజకీయ ముఖచిత్రం మారుతోంది. గతంలో డీఎంకే, అన్నాడీఎంకేల మధ్య ఉన్న ద్విముఖ పోరు ఇప్పుడు, యాక్టర్ విజయ్ పార్టీ టీవీకే ఎంట్రీతో త్రిముఖపోరుగా మారింది. ఈ ఎన్నికల వేడిలో రాజకీయం హాట్ హాట్‌గా మారింది. -
Actor Vijay: ‘‘కాంగ్రెస్ మా సహజ మిత్రుడు’’.. హస్తం పార్టీతో యాక్టర్ విజయ్ పొత్తు.?
Actor Vijay: తమిళనాడు నటుడు-రాజకీయ నాయకుడు విజయ్ పార్టీ కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకుంటుందనే వాదనలు వినిపిస్తున్నాయి. ఈ వాదనలకు బలం చేకూరుస్తూ తమిళగ వెట్రి కజగం (టీవీకే) నేత సంచలన వ్యాఖ్యలు చేశారు. అసెంబ్లీ ఎన్నికలకు మరికొన్ని రోజులే సమయం ఉన్న నేపథ్యంలో, టీవీకే జాతీయ ప్రతినిధి ఫెలిక్స్ గెరాల్డ్ నుంచి ఈ వ్యాఖ్యలు రావడం సంచలనంగా మారింది.
తాజావార్తలు
-
HYDRAA: సున్నం చెరువు చుట్టూ అక్రమ నీటి దందా.. రంగంలోకి దిగిన హైడ్రా
-
Off The Record : విపక్షానికి కౌంటర్స్ విషయంలో ఎమ్మెల్యేలు, మంత్రులకు సీఎం క్లాస్?
-
Off The Record : పెద్దవాగులో నీళ్లకు బదులు రాజకీయం! దేవరకద్రలో పొలిటికల్ హీట్!
-
Idupu Kayitham : బంతి భోజనాల్లో ‘మందు’ కలకలం.. తెలంగాణ సంస్కృతిని కించపరుస్తున్నారా?
-
OTR: కూటమికి పెద్ద టాస్క్ అయిన చిత్తూరు జడ్పీ పీఠం
ట్రెండింగ్
-
Humanoid Robot : కత్తి దాడినే అడ్డుకుంది.. చైనా రోబో విన్యాసాలు చూస్తే మైండ్ బ్లాక్
-
Incredible India : ప్రపంచ రికార్డుల ఖజానా.. భారత్‌లో ఈ ప్రదేశాలు చూశారా.?
-
Spine Health : చిన్న అలవాట్లే వెన్నెముకకు ముప్పు.. మీ పొజిషన్స్ సరిగ్గా లేకపోతే ఇబ్బందే
-
Bottle Gourd Roti Recipe: సొరకాయతో టేస్టీ రోటీలు.. బ్రేక్‌ఫాస్ట్‌కు అదిరిపోయే హెల్తీ రెసిపీ..
-
Shreyas Iyer History: మరో 25 పరుగులే.. మొదటి టీమిండియా కెప్టెన్‌గా శ్రేయస్ అయ్యర్ చరిత్ర!