దళపతి విజయ్ చివరి సినిమాగా ప్రచారం జరుగుతున్న ‘జననాయగన్’ చుట్టూ నెలకొన్న హైడ్రామా కొనసాగుతూనే ఉంది. తాజాగా ఈ సినిమా విడుదలపై తీర్పు రిజర్వ్ చేసింది మద్రాస్ హైకోర్టు. సెంట్రల్ బోర్డ్ ఫర్ ఫిలిం సర్టిఫికేషన్ తరఫున న్యాయవాదులు వాదనలు వినిపించారు. వాదనలు ఆలకించిన ప్రధాన న్యాయమూర్తి మహేంద్ర మోహన్ శ్రీవాస్తవ, జస్టిస్ అరుళ్ మురుగన్, సినిమా విడుదలపై తీర్పు రిజర్వ్ చేశారు. Also Read :Chiranjeevi: రికార్డులు వస్తుంటాయి.. పోతుంటాయి.. కానీ మీ ప్రేమే శాశ్వతం..ఫ్యాన్స్‌కు…