Bhagavanth Kesari Trends: ప్రస్తుతం నందమూరి బాలకృష్ణ నటించిన అఖండ 2 థియేటర్లలో సందడి చేస్తుండగానే.. ఆయన నటించిన ఇదివరకు చిత్రం భగవంత్ కేసరి సోషల్ మీడియాలో మరోసారి ట్రెండింగ్‌లోకి రావడం ఇప్పుడు సినీ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. దీనికి కారణం విజయ్ నటిస్తున్న కొత్త సినిమా ‘జననాయకుడు’. విజయ్ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇవ్వడంతో నటుడిగా ఇదే చివరి సినిమా అనే ప్రచారం జననాయకుడుకి భారీ హైప్ తెచ్చింది. మలేషియాలో జరిగిన ఆడియో లాంచ్ వేడుక…