రౌడీ హీరో విజయ్ దేవరకొండని యూత్ కి, ఫ్యామిలీ ఆడియన్స్ కి దగ్గర చేసిన సినిమా గీత గోవిందం. ఈ మూవీతో డైరెక్టర్ పరశురామ్-విజయ్ దేవరకొండ కాంబినేషన్ కి మంచి పేరొచ్చింది. గీత గోవిందం కాంబినేషన్ ని రిపీట్ చేస్తూ దాదాపు అయిదేళ్ల తర్వాత కలిసి సినిమా చేస్తున్నారు. VD 13 అనే వర్కింగ్ టైటిల్ తో సెట్స్ పైకి వెళ్లిన ఈ మూవీని దిల్ రాజు ప్రొడ్యూస్ చేస్తుండగా మృణాల్ హీరోయిన్ గా నటిస్తోంది. సంక్రాంతి…