Home
Vijay Meets Governor
Vijay Meets Governor News
-
Tamil Nadu: గవర్నర్‌ను కలిసిన విజయ్.. ఎమ్మెల్యేల మద్దతు లేఖ అందజేత
హమ్మయ్య.. ఎట్టకేలకు గవర్నర్ రాజేంద్ర అర్లేకర్‌ను విజయ్ కలిశారు. దీంతో 120 ఎమ్మెల్యేల మద్దతు లేఖను గవర్నర్‌కు అందజేశారు. విజయ్ అందజేసిన మద్దతు లేఖలను గవర్నర్ పరిశీలిస్తున్నారు. పరిశీలన తర్వాత ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాలా? వద్దా? అని తేల్చనున్నారు. -
Tamil Nadu: విజయ్‌కు గవర్నర్ బిగ్ షాక్!.. లోక్‌భవన్ కీలక ప్రకటన.. ఇప్పట్లో ప్రమాణస్వీకారం లేనట్లేనా?
కొద్దిసేపటి క్రితమే టీవీకే అధినేత విజయ్.. తమిళనాడు గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ ఆర్లేకర్‌ను కలిశారు. సీనియర్ నాయకులతో కలిసి లోక్‌భవన్‌కు వెళ్లి గవర్నర్ కలిశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యేల మద్దతు లేఖను విజయ్ అందజేశారు. -
Vijay-Governor: గవర్నర్‌ను కలిసిన విజయ్.. 112 ఎమ్మెల్యేల మద్దతు లేఖ అందజేత
తమిళనాడు గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ ఆర్లేకర్‌ను టీవీకే అధినేత విజయ్.. పలువురు పార్టీ నేతలు కలిశారు. లోక్‌భవన్‌లో గవర్నర్‌ను కలిసి 112 ఎమ్మెల్యేల మద్దతుతో కూడిన లేఖను విజయ్ అందజేశారు. ఈ సందర్భంగా ప్రభుత్వ ఏర్పాటుకు అవకాశం ఇవ్వాలని విజయ్ కోరారు. -
Vijay-Governor: కాసేపట్లో గవర్నర్‌ను కలవనున్న విజయ్
తమిళనాడులో ప్రభుత్వ ఏర్పాటుకు టీవీకే అధినేత విజయ్ సిద్ధపడుతున్నారు. అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో టీవీకే అతిపెద్ద పార్టీగా అవతరించింది. 234 స్థానాలకు గాను 108 స్థానాలు గెలుచుకుంది. ఇప్పుడు కాంగ్రెస్, వామపక్షాల మద్దతుతో విజయ్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనున్నారు.
తాజావార్తలు
-
Virat Kohli Records: 110 పరుగులు, 2 సెంచరీలు.. సచిన్ నాలుగు రేర్ రికార్డులపై ‘కింగ్’ కోహ్లీ కన్ను!
-
Why Do Dogs Howl at Night: రాత్రిపూట కుక్కలు ఎందుకు ఏడుస్తాయి? దెయ్యాలు కనిపిస్తాయా?.. అసలు రహస్యం ఇదే!
-
Vaibhav Sooryavanshi: పోల్చుకోవడానికి ఏముంది?.. వైభవ్‌పై ఎలాంటి జెలసీ లేదు.. టీమిండియా స్టార్ సంచలన వ్యాఖ్యలు!
-
Dada : ‘దాదా’ మైసూర్ షెడ్యూల్ లో జాయిన్ కాబోతున్న NBK
-
KTR: గత పది, పదిహేను రోజులుగా ఒకాయనకు నిద్ర పట్టట్లేదు..
ట్రెండింగ్
-
Xiaomi Pocket Guitar: చేతిలో ఫోన్.. వెనుక గిటార్..! Xiaomi సరికొత్త యాక్సెసరీ మాములుగా లేదుగా.!
-
Hardik Pandya: రీఎంట్రీకి మరో బ్రేక్.. స్కాన్‌లో బయటపడ్డ కొత్త గాయం.!
-
Saturday Horoscope: ఆ రాశి వారికి నేడు పట్టిందల్లా బంగారమే.. నేటి రాశిఫలాలు ఇలా.!
-
Nuclear Weapons: 12 వేలకుపైగా అణ్వాయుధాలు.. ప్రపంచానికి పొంచి ఉన్న ముప్పేంటి.?
-
iPhone 18 Pro Max Review: ఐఫోన్ 18 ప్రో మ్యాక్స్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది? రూ.1.79 లక్షలు పెట్టి కొనాలా? వద్దా?