రీసెంట్ గా ‘కింగ్‌డమ్’ సినిమాతో మంచి హిట్ అందుకున్న విజయ్, రాహుల్ సాంకృత్యన్ డైరెక్షన్‌లో ఇప్పుడు తన నెక్స్ట్ చిత్రాన్ని పట్టాలెక్కించబోతున్నాడు. కథ, టెక్నికల్ టీమ్ బలంగా ఉంటే విజయ్ మరోసారి బ్లాక్‌బస్టర్ కొట్టగలడు అనే నమ్మకంతో రాహుల్ స్క్రిప్ట్‌ను మరింత స్ట్రాంగ్‌గా తయారు చేస్తున్నాడట. అతని గత చిత్రం ‘శ్యామ్ సింగ రాయ్’ లోనూ విజువల్ ప్రెజెంటేషన్, ఎమోషన్ మిక్స్ బెస్ట్‌గా ఉండటం చూసిన విజయ్‌కి, నమ్మకం వచ్చినట్టు టాక్. ఇప్పుడు కూడా అదే మేజిక్…