కన్నడ స్టార్ హీరో ‘కిచ్చా’ సుదీప్ ప్రధాన పాత్రలో నటించిన లేటెస్ట్ యాక్షన్ థ్రిల్లర్ ‘మార్క్’ (Mark). గతేడాది క్రిస్మస్ కానుకగా డిసెంబర్ 25న విడుదలైన ఈ సినిమా, ఇప్పుడు ఓటీటీ ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమైంది. ఈ చిత్రంలో నవీన్ చంద్ర, యోగిబాబు, విక్రాంత్ వంటి ప్రముఖ నటులు కీలక పాత్రలు పోషించారు. థియేట్రికల్ రిలీజ్ సమయంలో తెలుగులో భారీ చిత్రాల పోటీ ఉండటంతో ‘మార్క్’ సినిమాకు థియేటర్ల కొరత ఏర్పడింది. అయినప్పటికీ, సుదీప్ మార్క్ యాక్షన్…