కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ దళపతి నటిస్తున్న లేటెస్ట్ మూవీ “ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైం” .దళపతి విజయ్ 68 వ సినిమాగా ఈ మూవీ తెరకెక్కుతుంది.ఈ సినిమాను కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ వెంకట్ ప్రభు డైరెక్ట్ చేస్తున్నాడు ఈ మూవీలో మీనాక్షి చౌదరి విజయ్ సరసన హీరోయిన్ గా నటిస్తోంది. ఈ మూవీ ఈ ఏడాది సెప్టెంబర్ 5న థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల కానుంది. కాగా ఈ సినిమాకు సంబంధించిన ఆసక్తికర వార్త ఒకటి…