Vijay GOAT Movie Disappointig Collections in Telugu: తమిళ స్టార్ హీరో దళపతి విజయ్ నటించిన ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైం సినిమా తెలుగులో కూడా అదే పేరుతో రిలీజ్ అయింది. ఈ సినిమాని మైత్రి మూవీ మేకర్స్ డిస్ట్రిబ్యూటర్స్ డిస్ట్రిబ్యూట్ చేసింది. అయితే తమిళంలో పర్వాలేదు అనిపించుకున్న ఈ సినిమా తెలుగులో మాత్రం మొదటి ఆట నుంచి దారుణమైన మౌత్ టాక్ తెచ్చుకుంది. ఇక ఈ డిజాస్టర్ టాక్ నేపథ్యంలో ఆ ఎఫెక్ట్…