Huge Response to Vijay Deverakonda’s America Tour with family: హీరో విజయ్ దేవరకొండ తన ఫ్యామిలీ మెంబర్స్ తో కలిసి అమెరికా వెళ్లారు. ఈ పర్యటనకు విజయ్ ఫాదర్ గోవర్థన్ రావు, మదర్ మాధవి, సోదరుడు ఆనంద్ దేవరకొండ కూడా వెళ్లడం గమనార్హం. అయితే విజయ్ దేవరకొండ యూఎస్ టూర్ కు హ్యూజ్ రెస్పాన్స్ వస్తోంది. విజయ్ దేవరకొండ తన కుటుంబ సభ్యులతో కలిసి అమెరికా రావడం పట్ల అక్కడి తెలుగువారు సంతోషాన్ని వ్యక్తం…