Home
Vijay Deverakonda
Vijay Deverakonda News
-
స్టార్స్ కు కరోనా కష్టాలు స్టార్ట్… మళ్ళీ షూటింగ్ క్యాన్సిల్
కరోనా మహమ్మారి మరోసారి తీవ్రతరం అవుతోంది. రోజురోజుకూ పెరుగుతున్న కేసులు థర్డ్ వేవ్ భయాందోళనలను సృష్టిస్తున్నాయి. ఒకవైపు సినిమా ఇండస్ట్రీకి చెందిన సెలెబ్రిటీలంతా వరుసగా కరోనా బారిన పడుతున్నారు. మహేష్ బాబు, మంచు మనోజ్, మంచు లక్ష్మి, విశ్వక్ సేన్, నితిన్ వైఫ్ షాలిని, తాజాగా యంగ్ మ్యూజిక్ సెన్సేషన్ థమన్ కు కూడా కోవిడ్ పాజిటివ్ గా నిర్ధారణ అయ్యింది. కరోనా మొదలైనప్పుడు చోటు చేసుకుంటున్న పరిస్థితులే మరోమారు ఇండస్ట్రీలో స్టార్ట్ అవుతోంది. గతంలో కరోనా… -
విజయ్ దేవరకొండపై మనసు పారేసుకున్న బీటౌన్ బ్యూటీ… హిట్ రీమేక్ కోసం తపన !
బాలీవుడ్ లో విజయ్ దేవరకొండ హవా నడుస్తోంది. ఇప్పుడు బీటౌన్ లో స్టార్ హీరోయిన్లుగా దూసుకెళ్తున్న కొందరు నటీమణులు మన బీస్ట్ తో జత కట్టాలని ఉవ్విళ్ళూరుతున్నారు. ఇప్పటికే జాన్వీ కపూర్ రౌడీ హీరోతో కలిసి సినిమా చేయాలనీ ఉందంటూ చెప్పుకొచ్చింది. అయితే ఇప్పుడు జాన్వీ కపూర్ కు తోడుగా సారా అలీ ఖాన్ కూడా తాను విజయ్ దేవరకొండతో కలిసి సినిమా చేయాలనీ ఉందంటూ మరోసారి చెప్పుకొచ్చింది. Read Also : ఫ్యామిలీతో మహేష్ న్యూఇయర్… -
“లైగర్” ఫస్ట్ గ్లింప్స్… రౌడీ బాయ్ పవర్ ఫుల్ ఎంట్రీ
రౌడీ హీరో విజయ్ దేవరకొండ, అనన్య పాండే, మైక్ టైసన్ ప్రధాన పాత్రల్లో నటించిన పాన్ ఇండియా స్పోర్ట్స్ డ్రామా ‘లైగర్’. ఈ హై వోల్టేజ్ యాక్షన్ మూవీ 2022 ఆగస్ట్ 25న వెండితెరపైకి రావడానికి సిద్ధమవుతోంది. న్యూ ఇయర్ సందర్భంగా సినిమా నుంచి వరుస అప్డేట్స్ ను రిలీజ్ చేయడానికి మేకర్స్ సిద్ధమైన విషయం తెలిసిందే. ఈ మేరకు నిన్న ‘లైగర్’ బీటీఎస్ పిక్స్, అలాగే ఇన్‌స్టా ఫిల్టర్ విడుదల చేయగా… అవి సోషల్ మీడియాలో… -
“లైగర్” అప్డేట్… బీటీఎస్ పిక్స్ వైరల్
ముందుగా ప్రకటించినట్లుగానే సెన్సేషనల్ స్టార్ విజయ్ దేవరకొండ తన నెక్స్ట్ మూవీ అప్డేట్స్ తో మ్యాజిక్ చేయడానికి సిద్ధమయ్యాడు. తాజాగా పాన్ ఇండియన్ స్పోర్ట్స్ డ్రామా “లైగర్” నుంచి బీటీఎస్ పిక్స్ రిలీజ్ చేశారు. సోషల్ మీడియా ప్లాట్ఫామ్లో ఈరోజు ఉదయం చిత్రనిర్మాతలలో ఒకరైన కరణ్ జోహార్ ఈ బీటీఎస్ పిక్స్ ను విడుదల చేశారు. కెమెరాలో విజయ్ దేవరకొండ చూడడం ఒక పిక్ లో ఉంటే, మరి పిక్ లో తెర వెనుక విజయ్ దర్శకుడు… -
రౌడీ హీరోకి తాగుడు ఎక్కువైందట… పిక్ వైరల్
రౌడీ హీరో విజయ్ దేవరకొండకి తాగుడు బాగా ఎక్కువైందట… ఈ మాట మేము అనట్లేదండీ… ఆయనే స్వయంగా వెల్లడించాడు. ఈ స్టార్ హీరో రష్మిక మందన్నతో కలిసి ఇటీవల ముంబైలో డేట్ కి వెళ్ళాడు. విజయ్, రష్మిక మందన్న డిన్నర్ డేట్ నుండి ఫోటోలు సోషల్ మీడియాలో కనిపించిన వెంటనే, అభిమానులు వాళ్లిద్దరూ క్యూట్‌గా కనిపిస్తున్నారని కామెంట్స్ చేశారు. అంతేకాదు వీరిద్దరూ డేటింగ్లో ఉన్నట్లు మరోమారు పుకార్లు బయలుదేరాయి. అయితే వీడీ తనకు బెస్ట్ ఫ్రెండ్ మాత్రమే… -
“లైగర్” దీపావళి స్పెషల్ గా మైక్ టైసన్ లుక్ రిలీజ్
యాక్షన్ మూవీ ప్రియులకు, బాక్సింగ్ అభిమానులకు ఐఫీస్ట్ గా ఉండబోతున్న’లైగర్’ చిత్రంలో విజయ్ దేవరకొండ హీరోగా కన్పిస్తున్న విషయం తెలిసిందే. డాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాతో బాలీవుడ్ బ్యూటీ అనన్య పాండే హీరోయిన్ గా టాలీవుడ్ ఎంట్రీ ఇవ్వబోతోంది. ఈ పాన్ ఇండియా మూవీలో మైక్ టైసన్ నటిస్తుండటంతో ‘లైగర్’కు అంతర్జాతీయ గుర్తింపు దక్కింది. పూరి కనెక్ట్స్, ధర్మ ప్రొడక్షన్స్ సంయుక్తంగా భారీ ఎత్తున నిర్మిస్తున్న ఈ చిత్రంలో థాయిలాండ్ స్టంట్… -
ముంబైలో లాండ్ అయిన ‘లైగర్’ గ్యాంగ్!
మోస్ట్ హ్యాపెనింగ్ హీరో విజయ్ దేవరకొండ నటిస్తున్న ‘లైగర్’ తాజా షెడ్యూల్ త్వరలో మొదలు కాబోతోంది. దీని కోసం చిత్ర కథానాయకుడు విజయ్ దేవరకొండ, దర్శక నిర్మాత పూరి జగన్నాథ్, చిత్ర నిర్మాణ భాగస్వామి ఛార్మి స్పెషల్ ఛార్టెడ్ ఫ్లైట్ లో ముంబై వెళ్ళారు. శుక్రవారం వరంగల్ లో జరిగిన పూరి తనయుడు ఆకాశ్ ‘రొమాంటిక్’ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో పాల్గొనడానికి వచ్చిన వీరంతా శనివారం తిరిగి ముంబై చేరడం విశేషం. ఈ సందర్భంగా చాపర్… -
విజయ్ దేవరకొండ, దిల్ రాజు మైండ్ బ్లోయింగ్ ప్లాన్
రౌడీ హీరో విజయ్ దేవరకొండ, ప్రముఖ నిర్మాత దిల్ రాజు ఓ భారీ ప్లాన్ ను సిద్ధం చేస్తున్నారు. ప్రస్తుతం విజయ్ దేవరకొండ ‘లైగర్’ చిత్రం షూటింగ్ లో బిజీగా ఉన్నారు. డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ కాంబోలో వస్తున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్ లో బాలీవుడ్ బ్యూటీ అనన్య పాండే హీరోయిన్ గా నటిస్తోంది. మరోవైపు దిల్ రాజు చేతిలో కొన్ని ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్టులు ఉన్నాయి. ఒకవైపు తమిళ స్టార్ హీరో విజయ్, డైరెక్టర్ వంశీ… -
‘ప్రేమమ్’ నుంచి ఆ హీరోయిన్ ని ఇష్టపడుతున్నా : విజయ్ దేవరకొండ
నిర్మాత దిల్ రాజు మేనల్లుడు ఆశిష్ రెడ్డి హీరోగా అరంగేట్రం చేయనున్న కాలేజ్ క్యాంపస్ డ్రామా “రౌడీ బాయ్స్”. అనుపమ పరమేశ్వరన్ కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రానికి ‘హుషారు’ ఫేమ్ హర్ష కనుగంటి దర్శకత్వం వహించారు. ‘రౌడీ బాయ్స్’లో యువ నటి కోమలీ ప్రసాద్ కీలక పాత్రలో నటిస్తోంది. స్టార్ కంపోజర్ దేవి శ్రీ ప్రసాద్ సౌండ్‌ట్రాక్ స్వరపరిచారు. నవంబర్ 19న విడుదలకు సిద్ధమవుతున్న ఈ సినిమా సాంగ్ కు సంబంధించిన వేడుక రాత్రి జరిగింది. ఈ… -
‘లైగర్’లో టైసన్ కన్ ఫర్మ్!
ఇండియన్ సిల్వర్ స్క్రీన్ మీద తొలిసారి ‘గాడ్ ఆఫ్ బాక్సింగ్’ మైక్ టైసన్ దర్శనం ఇవ్వబోతున్నాడు. విజయ్ దేవరకొండ హీరోగా డేరింగ్ డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ తెరకెక్కిస్తున్న ‘లైగర్’లో కీలక పాత్రను టైసన్ పోషించబోతున్నాడు. గత కొంతకాలంగా ఈ విషయమై సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతున్నా, చిత్ర బృందం ఇంతవరకూ పెదవి విప్పలేదు. తాజాగా విజయ్ దేవరకొండ… టైసన్ ఆగమనాన్ని తెలియచేస్తూ, అధికారికంగా ట్వీట్ చేశాడు. ‘మీకు పిచ్చెక్కిస్తామని హామీ ఇచ్చాం. అదిప్పుడు మొదలు కాబోతోంది.…
తాజావార్తలు
-
Hasan Nawaz: భారత జట్టు చేతిలో ఓటమిని తట్టుకోలేకపోతున్నా.. పాకిస్థాన్ ప్లేయర్ ఆవేదన..
-
CM Revanth Reddy : ప్రజాస్వామ్యాన్ని పరిరక్షణకే పార్లమెంట్ వరకు పోరు
-
Bangladesh: ఉండేది పూరి గుడిసె.. 21 మంది భార్యలు..వైరల్‌గా బిచ్చగాడి స్టోరీ
-
Mokshagna: మోక్షజ్ఞ డెబ్యూ మూవీ అప్డేట్.. షూటింగ్ మొదలయ్యేది అప్పుడేనట!
-
Ajit Agarkar: భారత క్రికెట్ చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ గుడ్ బై..
ట్రెండింగ్
-
Viral Video: రామనామం పవర్ ఇదేనా? మహిళ ‘శ్రీరామ్’ అనగానే కోతి మైండ్ బ్లోయింగ్ రియాక్షన్.. వీడియో వైరల్!
-
Oil Less Vada: చుక్క నూనె లేకుండా, పప్పు నానబెట్టకుండా.. దూదిలాంటి సాఫ్ట్ వడలు చిటికెలో చేయండి ఇలా..!
-
రూ.10,999కే 120Hz డిస్ప్లే, 5,000mAh బ్యాటరీతో Infinix Smart 20 HD లాంచ్..!
-
Woolen Clothes: స్వెటర్లపై చిన్న చిన్న రోమాలు పోవడం లేదా? ఈ 2 నిమిషాల హోమ్ ట్రిక్స్‌తో కొత్తవాటిలా మార్చేయండి!
-
Tollywood Most Eligible Bachelors: పెళ్లా? మాకా?!.. వయస్సు ముదురుతున్న ‘నిత్య బ్రహ్మచారి’ బిరుదును వదలని హీరోలు.!