Home
Vijay Deverakonda
Vijay Deverakonda News
-
Rashmika Mandanna: అదంతా పచ్చి అబద్ధమంటూ ‘కొండ’ బద్దలు
ఇప్పుడు బారత చిత్రసీమలో ఉన్న మోస్ట్ హ్యాపెనింగ్ బ్యూటీస్‌లో రశ్మికా మందణ్ణ ఒకరు. అనతికాలంలోనే యువతలో భారీ క్రేజ్ సంపాదించుకోవడం, పాన్ ఇండియా నటిగా అవతరించడంతో.. మేకర్స్ ఈమె వెనకాలే పడుతున్నారు. ఈ క్రమంలోనే ఓ ఐటెం సాంగ్ కోసం రశ్మికాను సంప్రదించినట్టు కొన్ని రోజుల నుంచి ఓ వార్త చక్కర్లు కొడుతోంది. ఇంతకీ ఏ సినిమాలో అనుకున్నారు..? డ్యాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్, యంగ్ సెన్సేషన్ విజయ్ దేవరకొండ కాంబోలో రూపొందుతోన్న ‘జన గణ మన’.… -
Vijay Deverakonda :దేవరకొండ డాన్స్ పై దృష్టి పెట్టాల్సిందే!
విజయ్ దేవరకొండ పాన్ ఇండియా సినిమా ‘లైగర్’ ప్రమోషన్స్ ఆరంభం అయ్యాయి. పూరి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా గురించి విజయ్ ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. తెలుగు, హిందీ భాషల్లో తెరకెక్కుతున్న ఈ సినిమాలో అనన్య పాండే హీరోయిన్ గా నటిస్తుండగా బాక్సింగ్ ఛాంప్ మైక్ టైసన్ ప్రత్యేక పాత్రలో కనిపించబోతున్నాడు. ‘అర్జున్ రెడ్డి, గీత గోవిందం, టాక్సీవాలా’ విజయాలతో తనకంటూ ఓ స్టార్ డమ్ సృష్టించుకున్న విజయ్ ఆ తర్వాత ‘నోటా, డియర్ కామ్రేడ్, వరల్డ్… -
Nani : నాని స్టార్ హీరో అనిపించుకోలేడా!?
చిత్రపరిశ్రమలో ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా వచ్చి తన టాలెంట్ తో హీరోగా రాణించి మీడియమ్ రేంజ్ హీరోగా సుస్థిర స్థానం సంపాదించుకున్నాడు నాని. నేచురల్ స్టార్ గా గుర్తింపు తెచ్చుకున్న నాని స్టార్ హీరో అనిపించుకోవడం ఇక నల్లేరుబండి మీద నడకే అనుకున్నారు ఒకప్పుడు. అయితే అది ఇప్పుడు ఎండమావిగానే మిగిలిపోతుందనిపిస్తోంది. మీడియమ్ రేంజ్ హీరోలుగా ఉన్న వారిలో ముందువరుసలో ఉన్నప్పటికీ అక్కడనుంచి ఓ మెట్టు ఎక్కే ప్రయత్నం మాత్రం విజయవంతం కావటం లేదు. కెరీర్… -
LIGER: ఫస్ట్ సింగిల్ కోసం అనన్యతో విజిల్ కొట్టిస్తున్న విజయ్ దేవరకొండ!
క్రేజీ హీరో విజయ్ దేవరకొండ, పాత్ బ్రేకింగ్ డైరెక్టర్ పూరి కాంబోలో రాబోతున్న సినిమా ‘లైగర్’. తాజాగా ఈ చిత్ర నిర్మాతలు మ్యూజికల్ ప్రమోషన్స్ కు శ్రీకారం చుట్టారు. అందులో భాగంగా ‘లైగర్’ ఫస్ట్ సింగల్ గా ‘అక్డీ పక్డీ’ సాంగ్ ప్రోమోను ఈ నెల 8న, పూర్తి పాటను 11న రిలీజ్ చేయబోతున్నారు. ఈ అనౌన్స్ మెంట్ పోస్టర్ లో చిత్రంలోని ప్రధాన జంట విజయ్ దేవరకొండ, అనన్య పాండే ఫుల్ హ్యాపీ మూడ్… -
Samantha: విజయ్ న్యూడ్ పోస్టర్‌పై సమంత బోల్డ్ కామెంట్
విజయ్ దేవరకొండ ఏం చేసినా ఒక సెన్సేషన్ అవ్వడం ఖాయం. అతని నోటి నుంచి ఏదైనా ఒక మాట జాలువారినా, సినిమాలకు సంబంధించి ఏదైనా పోస్టర్ వచ్చినా.. హాట్ టాపిక్ అయిపోతుంది. ఇప్పుడు అతను రిలీజ్ చేసిన ‘లైగర్’ న్యూస్ ఫోటో ఇప్పుడు నెట్టింట్లో తెగ హల్చల్ సృష్టిస్తోంది. సెలెబ్రిటీలు సైతం స్పందించకుండా ఉండలేకపోతున్నారు. ఇక సమంత చేసిన బోల్డ్ కామెంట్ అయితే, సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ‘‘విజయ్ దేవరకొండకి నియమ, నిబంధనలు తెలుసు.… -
Liger: విజయ్ దేవరకొండ న్యూడ్ పిక్ కు మిశ్రమ స్పందన
విజయ్ దేవరకొండ, పూరి జగన్నాథ్ కలయికలో వస్తున్న ‘లైగర్’ నుంచి శనివారం కొత్త పిక్ రిలీజ్ చేశారు. బాక్సర్ గా నటిస్తున్న విజయ్ దేవరకొండ సిక్స్ ప్యాక్ న్యూడ్ బాడీతో కూడిన ఈ పిక్ లో తన నగ్నశరీరాన్ని గులాబీపూల బొకేతో కప్పినట్లు చూపించారు. ఈ పిక్ లో విజయ్ ఫ్యాన్స్ ని ఖుషీ చేసినప్పటికీ సామాన్య జనం మాత్రం కాపీ పిక్ అని ఫీలవుతున్నారు. బాక్సర్ కి ఈ పిక్ కు సంబంధం ఏమిటని భావిస్తున్నప్పటికీ… -
LIGER: బోల్డ్ పిక్చర్తో ఆశ్చర్యపర్చిన విజయ్ దేవరకొండ!
క్రేజీ హీరో విజయ్ దేవరకొండ, పాత్ బ్రేకింగ్ డైరెక్టర్ పూరి జగన్నాధ్ కాంబో తెరకెక్కుతున్న ‘లైగర్’ షూటింగ్ దాదాపు పూర్తయింది. ప్రేక్షకులు అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఈ సినిమా ప్రొమోషనల్ మెటిరియల్ తో చిత్ర యూనిట్ అంచనాలను మరింతగా పెంచుతోంది. విజయ్ దేవరకొండ పాత్రను సూచించే సాలా క్రాస్ బ్రీడ్ అనే ట్యాగ్‌లైన్ బోల్డ్‌గా, ప్రభావవంతంగా అనిపిస్తోంది. దీనికి తగ్గట్టుగా ‘లైగర్’ టీమ్ ఒక స్టన్నింగ్ పోస్టర్ విడుదల చేసింది. ఈ పోస్టర్ లో విజయ్ దేవరకొండ… -
Samantha: కేటీఆర్ కు సామ్ ట్వీట్..!. ఎందుకంటే..?
నిత్యం సోషల్ మీడియాలో ఎప్పుడు యాక్టివ్ గా ఉండే నటీమణుల్లో సమంత ఒకరు. అంతే కాకుండా సినిమాలు, వ్యక్తిగత జీవితానికి సంబంధించిన విషయాలే కాకుండా సమాజంలో జరిగే అంశాలను సైతం తన దైన శైలిలో సామ్ రియాక్ట్ అవుతుంటారు. అయితే ఈ నేపథ్యంలో తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ పై సామ్ ప్రశంసల జల్లు కురుపించారు. చాలా గర్వంగా ఉందంటూ ట్వీట్ చేసింది సమంత. అయితే ఇంతకీ కేటీఆర్ ను సామ్ ఎందుకు పొగిడిందనే విషయానికి… -
Pooja Hegde: పవన్, మహేశ్లని పక్కనపెట్టి.. విజయ్‌తో రొమాన్స్!
టాలీవుడ్లో పవన్ కళ్యాణ్, మహేశ్ బాబులకు ఎంత క్రేజ్, మార్కెట్, ఫాలోయింగ్ ఉందో ప్రత్యేకంగా చెప్పుకోనవసరం లేదు. ఈ హీరోలతో కలిపి పని చేసేందుకు స్టార్ డైరెక్టర్స్ నుంచి స్టార్ హీరోయిన్ల దాకా.. క్యూలో నిల్చొంటారు. అలాంటి ఆ ఇద్దరు హీరోలకు.. పూజా హెగ్డే హ్యాండ్ ఇవ్వడం ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది. అది కూడా విజయ్ దేవరకొండ కోసం ఈ అమ్మడు ఆ పని చేసింది. కొన్ని రోజుల నుంచి తానో యాక్షన్ సినిమాలో… -
JGM: విజయ్ దేవరకొండ ‘జన గణ మన’ రెగ్యులర్ షూటింగ్ షురూ!
పాత్ బ్రేకింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ – డైనమిక్ యాక్టర్ విజయ్ దేవరకొండ ఫస్ట్ కాంబోతో తెరకెక్కిన ‘లైగర్’ మూవీ రిలీజ్ కాకుండానే వారి సెకండ్ ఫిల్మ్ ‘జేజీఎం’ (జన గణ మన) రెగ్యులర్ షూటింగ్ మొదలైంది. శనివారం ప్రారంభమైన ఈ సినిమాలో ఫారిన్ టెక్నికల్ క్రూ కూడా వర్క్ చేస్తోంది. తొలి రోజునే హీరోయిన్ పూజా హెగ్డే సైతం షూటింగ్ లో పాల్గొంది. పూజా ఆన్ బోర్డింగ్ అంటూ చిత్ర నిర్మాతల్లో ఒకరైన ఛార్మి, దర్శకుడు…
తాజావార్తలు
-
Hasan Nawaz: భారత జట్టు చేతిలో ఓటమిని తట్టుకోలేకపోతున్నా.. పాకిస్థాన్ ప్లేయర్ ఆవేదన..
-
CM Revanth Reddy : ప్రజాస్వామ్యాన్ని పరిరక్షణకే పార్లమెంట్ వరకు పోరు
-
Bangladesh: ఉండేది పూరి గుడిసె.. 21 మంది భార్యలు..వైరల్‌గా బిచ్చగాడి స్టోరీ
-
Mokshagna: మోక్షజ్ఞ డెబ్యూ మూవీ అప్డేట్.. షూటింగ్ మొదలయ్యేది అప్పుడేనట!
-
Ajit Agarkar: భారత క్రికెట్ చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ గుడ్ బై..
ట్రెండింగ్
-
Viral Video: రామనామం పవర్ ఇదేనా? మహిళ ‘శ్రీరామ్’ అనగానే కోతి మైండ్ బ్లోయింగ్ రియాక్షన్.. వీడియో వైరల్!
-
Oil Less Vada: చుక్క నూనె లేకుండా, పప్పు నానబెట్టకుండా.. దూదిలాంటి సాఫ్ట్ వడలు చిటికెలో చేయండి ఇలా..!
-
రూ.10,999కే 120Hz డిస్ప్లే, 5,000mAh బ్యాటరీతో Infinix Smart 20 HD లాంచ్..!
-
Woolen Clothes: స్వెటర్లపై చిన్న చిన్న రోమాలు పోవడం లేదా? ఈ 2 నిమిషాల హోమ్ ట్రిక్స్‌తో కొత్తవాటిలా మార్చేయండి!
-
Tollywood Most Eligible Bachelors: పెళ్లా? మాకా?!.. వయస్సు ముదురుతున్న ‘నిత్య బ్రహ్మచారి’ బిరుదును వదలని హీరోలు.!