విజయ్ దేవరకొండ, మృణాల్ ఠాకూర్ ప్రధాన పాత్రల్లో వచ్చిన సినిమా ‘ఫ్యామిలీ స్టార్’. ఈ సినిమాకు పరశురామ్ దర్శకత్వం వహించగా.. శ్రీ వేంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై దిల్‌రాజు నిర్మించారు. ఏప్రిల్ 5న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఫ్యామిలీ స్టార్‌పై సోషల్ మీడియాలో దుష్ప్రచారం జరిగింది. సినిమా బాలేదని