సెప్టెంబర్ 1న ఆడియెన్స్ ముందుకొచ్చిన ఖుషి మూవీ… మార్నింగ్ షో నుంచే పాజిటివ్ టాక్ సొంతం చేసుకుంది. అమలాపురం టు అమెరికా వరకు… ఖుషి మూవీ ఫ్యామిలీతో కలిసి చూసే పర్ఫెక్ట్ సినిమా అనే రివ్యూస్ అందుకుంది. శివ నిర్వాణ మార్క్ లవ్ స్టోరీతో వచ్చిన ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ వారు నిర్మించారు. వరల్డ్ వైడ్గా 52 కోట్లకు పైగా థియేట్రికల్ బిజినెస్ జరుపుకుంది ఖుషి. దీంతో ఈ సినిమా ఫస్ట్ డే ఓపెనింగ్స్…