విజయ్ దేవరకొండ హీరోగా నటిస్తున్న కింగ్డమ్ అనే సినిమా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతోంది. మళ్లీ రావా లాంటి సినిమాతో ప్రేక్షకులను అలరించిన గౌతమ్ తిన్ననూరి ఈ సినిమాను డైరెక్ట్ చేస్తున్నాడు. విజయ్ కెరీర్‌లోనే అత్యంత ప్రతిష్టాత్మకంగా, భారీ బడ్జెట్‌తో ఈ సినిమాను సితార ఎంటర్‌టైన్‌మెంట్ సంస్థ నిర్మిస్తోంది. ఈ సినిమా రెండు భాగాలుగా రూపొందుతోంది, అందులో మొదటి భాగం కింగ్డమ్ పేరుతో మే 30వ తేదీన ప్రేక్షకుల ముందుకు రావాల్సి ఉంది. Read More:Single :…