Vijay Devarkonda 13 Launched Officially: చేసింది తక్కువ సినిమాలే అయినా విజయ్ దేవరకొండకు సూపర్ క్రేజ్ అయితే వచ్చేసింది. అతి తక్కువ కాలంలోనే రౌడీ హీరోగా యువతలో మంచి క్రేజ్ దక్కించుకున్న ఆయన చివరిగా లైగర్ అనే సినిమా చేశాడు. పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో కరణ్ జోహార్, ఛార్మి కౌర్ నిర్మాణంలో తెరకెక్కిన ఈ సినిమా పాన్ ఇండియా లెవెల్ లో రిలీజ్ అయింది. అయితే ఈ సినిమా అనౌన్స్ చేసినప్పుడు ఉన్న అంచనాలు సినిమా…