రౌడీ విజయ్ దేవరకొండ ఓ బిల్డింగ్ నుంచి బయటకు వెళ్తుండగా మెట్లపై నుంచి జారిపడ్డాడు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. జారిపడ్డ వెంటనే విజయ్ దేవరకొండను ఆయన టీం అలెర్ట్ అయి సురక్షితంగా అక్కడి నుండి బయటకు తీసుకొచ్చారు. ఆ తరువాత అభిమానులతో ఫొటోలు దిగుతూ కనిపించాడు విజయ్ దేవరకొండ. ఇక విజయ్ మెట్లపై నుండి జారిపడ్డాడు కానీ పెద్దగా గాయపడలేదు, వెంటనే లేచి బయటకు వచ్చాడు. ముంబైలో మితిబాయి క్షితిజ్…