Vijay Antony: బిచ్చగాడు సినిమాతో తెలుగువారికి దగ్గరయ్యాడు కోలీవుడ్ హీరో విజయ్ ఆంటోనీ. ఇక ఈ సినిమా తరువాత దానికి సీక్వెల్ గా వచ్చిన బిచ్చగాడు 2 కూడా భారీ విజయాన్ని అందుకుంది. ఇక విజయ్ ఆంటోని.. కేవలం హీరో మాత్రమే కాకుండా ఒక మంచి మ్యూజిక్ డైరెక్టర్ అని కూడా అందరికీ తెల్సిందే.
Vijay Antony: బిచ్చగాడు సినిమాతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన హీరో విజయ్ ఆంటోనీ. ఈ సినిమా తరువాత తన సినిమాలన్నింటినీ తెలుగులోనూ రిలీజ్ చేస్తున్నాడు విజయ్.