రజనీ, కమల్ తర్వాత కోలీవుడ్ ప్రేక్షకులకు అత్యంత ఆరాధించే నటుడు విజయ్. నాట్ ఓన్లీ కోలీవుడ్, ఓవర్సీస్ లో కూడా విపరీతమైన ఫ్యాన్ బేస్ ఉన్న హీరో. అత్యధిక ఫ్యాన్స్ సంఘాలున్న నటుడు కూడా అతడే. అలాంటి హీరో సినిమాలు కాదని పొలిటికల్ ఎంట్రీ ఇచ్చాడు. వచ్చే ఏడాది తమిళ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయబోతున్న దళపతి చివరి సినిమాగా జననాయకుడు సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమాకు ఇప్పటికే కోట్లలో ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగినట్లు కోలీవుడ్…
తమిళ స్టార్ హీరో విజయ్ నటిస్తున్న తాజా మరియు చివరి చిత్రం జన నాయగన్. తెలుగులో జననాయకుడు పేరుతో తీసుకువస్తున్నారు. విజయ్ కెరీర్ లో 69వ గా రానున్న ఈ సినిమాకు H. వినోద్ దర్శకత్వం వహిస్తున్నాడు, బాలీవుడ్ భామ పూజ హెగ్డే హీరోయిన్ గా నటిస్తుండగా, బాలీవుడ్ నటుడు బాబీ డియోల్ విలన్ గా నటిస్తున్నాడు. విజయ్ కెరీర్ లోనే అత్యంత భారీ బడ్జెట్ పై ప్రముఖ నిర్మాణ సంస్థ KVN ప్రొడక్షన్స్ నిర్మిస్తుండగా కోలీవుడ్…
తమిళ్ స్టార్ హీరో విజయ్ హీరోగా పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కుతున్న చిత్రం జననాయగాన్. H. వినోద్ దర్శకత్వం వహిస్తున్నాడు. ఆ మధ్య రిలీజ్ చేసిన గ్లిమ్స్ కు మంచి స్పందన రాబట్టింది. ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న ఈ సినిమాలో పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తుండగా ప్రేమలు బ్యూటీ మమిత బైజు ఈ సినిమాలో విజయ్ కూతురిగా కనిపించబోతుంది. విజయ్ చివరి సినిమా కావడంతో ఈ సినిమా కోసం ఫ్యాన్స్ ఈగర్ గా ఎదురుచూస్తున్నారు.…
తమిళ్ స్టార్ హీరో విజయ్ హీరోగా పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కుతున్న చిత్రం జననాయగాన్. H. వినోద్ దర్శకత్వం వహిస్తున్నాడు. ఆ మధ్య రిలీజ్ చేసిన గ్లిమ్స్ కు మంచి స్పందన రాబట్టింది. ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న ఈ సినిమాలోని పూజా హెగ్డే కు సంబంధించి షూట్ ను ఫినిష్ చేసాడు డైరెక్టర్ వినోద్. ఇక మిగిలిన షూట్ ను జెట్ స్పీడ్ లో ఫినిష్ చేసి 2026 సంక్రాంతి కానుకగా జననాయగన్ ను జనవరి…
తమిళ స్టార్ హీరో విజయ్ కు తమిళనాడులో క్రేజ్ ఎటువంటితో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఇటీవల విజయ్ రాజకీయ అరంగేట్రం చేసిన సంగతి తెలిసిందే. అందుకోసం సినిమాలకు గుడ్ బై చెప్పబోతున్నాడు. ఈ నేపథ్యంలో సినీకెరీర్ లో చివరి సినిమాలో నటిస్తున్నాడు ఈ సినిమాను ప్రముఖ నిర్మాణ సంస్థ KVN ప్రొడక్షన్స్ నిర్మిస్తుండగా H. వినోద్ దర్శకత్వం వహిస్తున్నాడు, బాలీవుడ్ భామ పూజ హెగ్డే హీరోయిన్ గా నటిస్తుంది. తమిళ సెన్సేషన్ అనిరుధ్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నాడు.…