తమిళ ఇండస్ట్రీలో ఓవర్‌నైట్‌గా సెన్సేషన్‌గా మారిన పేరు ప్రదీప్ రంగనాథన్. దర్శకుడిగా జయం రవితో ‘కోమలి’ సినిమా చేసి మంచి గుర్తింపు తెచ్చుకున్న ఆయన, నటుడిగా–దర్శకుడిగా చేసిన ‘లవ్ టుడే’తో సౌత్ మొత్తానికి తన టాలెంట్‌ను నిరూపించాడు. ఆ సినిమా వచ్చిన తర్వాత ప్రదీప్ గ్రాఫ్ ఒకే దెబ్బకు ఆకాశాన్ని తాకింది. అదే ఫామ్ కొనసాగిస్తూ ఈ ఏడాది వరుసగా ‘డ్రాగన్’, ‘డ్యూడ్’ వంటి చిత్రాలతో బారీ హిట్ అందుకున్నాడు. ఇక ఇప్పుడు అతన్ని మరొక పెద్ద…
తమిళ సినీ పరిశ్రమలో దర్శకుడిగా, నటుడిగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ప్రదీప్ రంగనాథన్, ప్రస్తుతం సౌత్‌లో యంగ్ సెన్సేషన్‌గా మారారు. ‘లవ్ టుడే’ చిత్రంతో తెలుగు ప్రేక్షకుల్లోనూ సెన్సేషన్ క్రియేట్ చేసి, తన సహజమైన నటన, అద్భుతమైన హాస్య టైమింగ్‌తో స్టార్ రేంజ్‌ను అందుకున్నారు. కేవలం నటుడిగానే కాకుండా డైరెక్టర్, ప్రొడ్యూసర్‌గా కూడా తన ప్రతిభను చాటిన ప్రదీప్, ఇప్పుడు హీరోగా వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. Also Read : Priya Marathe : ప్రముఖ…