“కాతు వాకుల రెండు కాదల్” మూవీ ఈరోజు తెలుగు, తమిళ భాషల్లో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. విజయ్ సేతుపతి , సమంత, నయనతార ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమాకు విగ్నేష్ శివన్ దర్శకత్వం వహించారు. ఈ కామెడీ అండ్ రొమాంటిక్ ఎంటర్టైనర్ ను తెలుగులో “కన్మణి రాంబో ఖతీజా” పేరుతో విడుదల చేశారు. ఇక ఇప్పటికే సిని�