Home
Video Shows
Video Shows News
-
Kerala: నదిలో చిక్కుకున్న కారును బయటకు లాగిన ఏనుగు.. వీడియో వైరల్
కేరళలో జరిగిన ఓ వింతైన సంఘటన వెలుగులోకి వచ్చింది. నదిలో చిక్కుకున్న ఓ పెద్ద టయోటా ఫార్చ్యూనర్ కారును భారీ ఏనుగు సెకన్లలో బయటకు లాగేసింది. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. -
Brazil: బ్రెజిల్‌కి గెస్ట్‌గా వెళ్తే గోల్డ్ చైన్ చోరీ.. భోరున విలపించిన లిసిప్రియా
బ్రెజిల్లో వాతావరణ కార్యకర్త లిసిప్రియ కంగుజం కుటుంబానికి వింతైన పరిస్థితి ఏర్పడింది. బ్రెజిల్ వీధుల్లో నడుచుకుంటూ వస్తుండగా ఆమె తల్లి బంగారు గొలుసు లాక్కెళ్లారు. దీంతో లిసిప్రియ, ఆమె తల్లి కన్నీటి పర్యంతం అయ్యారు. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. -
Video: నిలబడి ఉండగానే గుండెపోటుతో శివసేన నేత కుమారుడు మృతి
శివసేన నేత (యూబీటీ) రఘునాథ్ మోరే కుమారుడు మిలింద్ మోర్ గుండెపోటుతో మృతి చెందారు. మహారాష్ట్రలోని పాల్ఘర్ జిల్లాలోని వసాయ్ ప్రాంతంలో ఆదివారం సాయంత్రం ఆటోరిక్షా డ్రైవర్‌తో గొడవ తర్వాత గుండెపోటుతో మరణించినట్లు పోలీసులు తెలిపారు. -
Viral Video: క్లాస్‌రూమ్‌లో టీచర్ స్లీపింగ్.. విసనకర్రతో విసురుతూ నిద్ర బుచ్చిన చిన్నారులు
ప్రభుత్వం నుంచి వేలకు వేలు జీతాలు తీసుకుంటూ.. విద్యార్థులకు పాఠాలు చెప్పాల్సిన టీచర్లు బాధ్యతారహితంగా ప్రవర్తిస్తున్నారు. పాఠశాల సమయంలో విద్యార్థులకు పాఠాలో బోధించాల్సిన మహిళా ఉపాధ్యాయురాలు క్లాస్‌రూమ్‌లోనే హాయిగా నిద్రపోయింది. -
Gujarat: ఉద్యోగమో.. రామచంద్రా! హోటల్ ఉద్యోగానికి ఎగబడ్డ నిరుద్యోగులు
భారతదేశం ఆర్థికంగానూ.. అభివృద్ధిలోనూ దూసుకుపోతుందని నాయకులు ఉపన్యాసాలు ఇస్తుంటారు. కానీ దేశంలో పరిస్థితులు అందుకు భిన్నంగా ఉన్నాయి. తాజాగా గుజరాత్లో వెలుగులోకి వచ్చిన సంఘటన ఇందుకు ఉదాహరణ. -
Video viral: డ్యూటీలో పిల్ల కోతితో నర్సులు రీల్స్.. అధికారుల వేటు
రీల్స్ జబ్బు ఆస్పత్రులకు కూడా పాకింది. సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చాక యువత రీల్స్ మోజులో పడి ఎక్కడ పడితే అక్కడ షూట్ చేస్తున్నారు. మెట్రో, ఎయిర్‌పోర్టులు, ఈ మధ్య విమానాల్లో కూడా రీల్స్ చేయడం చూశాం. -
Shark video: సముద్రంలో భయానక దృశ్యం.. షార్క్ ఎదురుగా వచ్చిన స్కూబా డైవర్.. ఏం జరిగిందంటే..!
స్కూబా డైవర్‌కు సముద్రంలో భయానక దృశ్యం ఎదురైంది. అప్పటి దాకా సాఫీగా సాగిన ప్రయాణం.. హఠాత్తుగా ఊహించని పరిస్థితి ఎదురైంది. మొత్తానికి బతుకుజీవుడా అంటూ ప్రాణాలతో బయటపడ్డాడు. -
Rishikesh: రిషికేశ్‌లో గైడ్స్-పర్యాటకుల మధ్య ఘర్షణ.. వీడియో వైరల్
రిషికేశ్‌లో యుద్ధ వాతారణం నెలకొంది. ఒక్కసారిగా పరిస్థితులు ఉద్రిక్తంగా మారాయి. రాఫ్టింగ్ గైడ్లు-పర్యాటకులు ఒకరికొకరు తెడ్డుతో కొట్టుకున్నారు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. తెడ్డులను ఆయుధాలుగా ఉపయోగించి దాడులకు తెగబడ్డారు.
తాజావార్తలు
-
The Traitors: అరుపులు లేవు.. సైలెంట్‌గా వెన్నుపోటే!.. చర్చనీయాంశంగా ‘ది ట్రైటర్స్’
-
Nayanthara: హీరోలకే సాధ్యమైన చోట నయనతార సరికొత్త చరిత్ర.. రెజీనా కామెంట్స్ వైరల్!
-
Indoor Play Ideas : దీపావళి వేళ.. బయట కాలుష్యం.. ఇంట్లోనే పిల్లలకు 7 సరదా ఆటలు.!
-
Software Jobs: ఉద్యోగంలో ఉంటే గ్రోత్ లేదు, మానేస్తే జాబ్ దొరకదు.. అగమ్యగోచరంగా సాఫ్ట్వేర్ ఉద్యోగాలు..
-
Jayammu Nishchayammu Raa: బాలయ్యకు కూడా ఆ ఒక్కరంటే గజగజ.. అసలు సీక్రెట్ లీక్ చేసిన నారా లోకేశ్!
ట్రెండింగ్
-
Masoor Dal Face Pack : పండగ వేళ ముఖానికి మెరుపు.. మసూర్ దాల్‌తో ఇలా
-
Google Jobs: గూగుల్‌లో ఉద్యోగం కావాలా? ఈ సీనియర్ రిక్రూటర్ చెప్పిన ట్రిక్స్ పాటించండి..
-
200MP డ్యూయల్ కెమెరా, 8,000mAh బ్యాటరీతో Oppo Find X10 ఫారెస్ట్ గ్రీన్ ఎడిషన్ లాంచ్..!
-
Devdutt Padikkal: ఒక్క పరుగు తేడాతో డబుల్ సెంచరీ మిస్.. అంపైర్ వివాదాస్పద నిర్ణయానికి దేవదత్ పడిక్కల్ బలి.!
-
Char Dham Yatra Closing Dates: చార్ధామ్ వెళ్లే భక్తులకు అలెర్ట్.. ఆ తేదీ నుండే మూతపడనున్న ఆలయాల తలుపులు..!